in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
చతురామ్నాయ పీఠాలను స్థాపించి హిందూ ధర్మ స్థాపనకి ఎంతో కృషి చేసిన, జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి శుభాకాంక్షలు.
0 - 0
నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ ।
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్||
pls watch rare shloka on Mahadev - భోళాశంకరుని పై భలే భలే భ పద్యం youtube.com/shorts/FXnZHkX6E1A
మహాకాలుని అనుగ్రహంతో మనందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ,
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.
https://youtu.be/oXLXkvgaOvE
3 - 0
శుభం కరోతి కల్యాణం, ఆరోగ్యం దేహి సంపదః |
శత్రు బుద్ధిమ్ వినాశాయ, సంధ్యా దీపం నమోస్తుతే ||
https://youtu.be/lAdOLuhVPKs
ఈ దీపావళికి వెలిగించే దివ్వెలు మీ జీవితాలలో వెలుగులు నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అందరికి దీపావళి శుభాకాంక్షలు.
రేపటి నుండి మన ఛానల్ లో కార్తీక పురాణం నిత్య పారాయణ daily upload అవుతుంది. Pls watch. https://youtu.be/lAdOLuhVPKs
2 - 0
Here we made you available all sanskrit stotra, sahasranama, bhagavadgita and a vast variety of slokas from vedic scriptures, in a simple audiovisual form to emphasize easy learning.
Our aim is to reach today audience, youth and large number of audience.
Be sure to subscribe and hit the bell icon to be part of this yatra (journey).