Channel Avatar

A2Z up2date @UCNchxK3SW7sIFc-MWA7aEDA@youtube.com

1K subscribers - no pronouns :c

if you like the content please Subscribe the channel


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

A2Z up2date
Posted 1 year ago

#life #lesson #sanathan ఈ చిత్రం లో మొత్తం జీవిత సత్యాన్ని ఎంత చక్కగా వివరించారో చూద్దాము...
ఏనుగు గత జన్మకి సంకేతం. కింద ఉన్న పాములు తరువాతి జన్మలకి సంకేతం.
చెట్టుకి ఉన్న కొమ్మ ఈ జన్మకి సంకేతం కొమ్మకి ఉన్న తెలుపు నలుపు ఎలుకలు రోజుకి అంటే పగలు రాత్రికి సంకేతం
పైన ఉన్న తేనె పట్టు తాత్కాలిక సంతోషం, ఏనుగు అనే గత జన్మల పాపపుణ్యాలు కొమ్మ అనే ఈ జన్మని కదుపుతూ ఉంటే.. మరోక వైపు పగలు రాత్రి రూపంలో కాలం ఈ జన్మని పడతోస్తూ ఉన్న కూడా... మనిషి తాత్కాలిక మైన తేనె తాగుతూ ప్రమాద కరమైన తరువాతి జన్మలలోకి వేళ్ళడానికి సిద్ద పడుతున్నాడు కానీ...
పక్కనే ఉండి చేయి చాచిన పరమాత్మ చేతిని అందుకోలేక పోతున్నాడు... 🙏🏻

0 - 0

A2Z up2date
Posted 2 years ago

1987 లో దక్షిణ దేశ యాత్ర

0 - 0

A2Z up2date
Posted 2 years ago

మందార పువ్వు | #flower #flowers

0 - 0

A2Z up2date
Posted 2 years ago

Cartoon #cartoon #wife #husband

1 - 0

A2Z up2date
Posted 2 years ago

Cartoon #funny #husband #wife #cartoon

1 - 0

A2Z up2date
Posted 2 years ago

Cartoon #cartoon #wife #husband

1 - 0

A2Z up2date
Posted 2 years ago

Funny cartoon for couples #cartoon # funny

0 - 0

A2Z up2date
Posted 2 years ago

రాయిని ఆడది చేసిన రాముడివా
గంగను తలపై మోసే శివుడివా
రాయిని ఆడది చేసిన రాముడివా
గంగను తలపై మోసే శివుడివా
ఏమనుకోను నిన్నేమనుకోను
ఏమనుకోను నిన్నేమనుకోను

నువు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను
నువు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను
తోడనుకో నీవాడనుకో… తోడనుకో నీవాడనుకో

నేనేంటి నాకింతటి విలువేంటి
నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి
నీకేంటి నువు చేసిన తప్పేంటి
ముల్లునొదిలి అరిటాకుకి శిక్షేంటి

తప్పు నాది కాదంటే… లోకమొప్పుతుందా
నిప్పులాంటి సీతనైన… తప్పు చెప్పకుందా
తప్పు నాది కాదంటే.. లోకమొప్పుతుందా
నిప్పులాంటి సీతనైన… తప్పు చెప్పకుందా
అది కథే కదా… మన కథ నిజం కాదా
అది కథే కదా… మన కథ నిజం కాదా

రాయిని ఆడది చేసిన రాముడివా
గంగను తలపై మోసే శివుడివా
ఏమనుకోను నిన్నేమనుకోను
తోడనుకో నీవాడనుకో

ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్ళు
నాకెన్నెన్నో జన్మలకు కోవెల్లు
కోవెల్లు కోవెలలో దివ్వెల్లు
కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు

హృదయాలను వెలిగించే… మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు… మామూలు మానవుడు
అది నువ్వే కదా… నేనూ నువ్వే కాదా
అది నువ్వే కదా… నేనూ నువ్వే కాదా

నువు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను
ఏమనుకోను నిన్నేమనుకోను
తోడనుకో నీవాడనుకో

2 - 0

A2Z up2date
Posted 2 years ago

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివం

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ
విలోల వీచివల్లరీవిరాజమానమూర్ధని
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ

ధరాధరేంద్ర నందినీ విలాసబంధుబంధుర
స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మానమానసే
కృపాకటాక్ష ధోరణీ నిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని

జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణామణిప్రభా
కదంబ కుంకుమ ద్రవప్రలిప్త దిగ్వధూముఖే
మదాంధ సింధుర స్ఫురత్త్వ గుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి

సహస్రలోచన ప్రభృత్య శేషలేఖశేఖర
ప్రసూన ధూళి ధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః

లలాట చత్వరజ్వల ద్ధనంజయస్ఫులింగభా
నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకమ్
సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం
మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః

కరాలఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల
ద్ధనంజయా ధరీకృత ప్రచండ పంచసాయకే
ధరాధరేంద్ర నందినీ కుచాగ్రచిత్రపత్రక
ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ
నవీన మేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్
కుహూ నిశీథినీ తమః ప్రబంధ బంధుకంధరః
నిలింప నిర్ఝరీ ధరస్తనోతు కృత్తిసింధురః
కళా నిధానబంధురః శ్రియం జగద్ధురంధరః

ప్రఫుల్ల నీలపంకజ ప్రపంచకాలి మప్రభా
విలంబి కంఠకందలీ రుచి ప్రబద్ధకంధరమ్
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే

అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ
రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతమ్
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే

జయత్వదభ్ర విభ్రమభ్రమద్భుజంగమశ్వస
ద్వినిర్గమత్క్రమస్ఫు రత్కరాల ఫాలహవ్యవాట్
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః

దృషద్వి చిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్
గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్వి పక్షపక్షయోః
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే

కదా నిలింప నిర్ఝరీ నికుంజ కోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్
విముక్తలోల లోచనో లలాట ఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్

ఇమం హి నిత్యమేవ ముక్తముత్త మోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతి సంతతమ్
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్

పూజా వసానసమయే దశవక్త్రగీతం యః
శంభు పూజనపరం పఠతి ప్రదోషే
తస్య స్థిరాం రథగజేంద్ర తురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః

1 - 0

A2Z up2date
Posted 2 years ago

నాగమణి నాగమణి
సందకాడ ఏంది సద్దు
ఆకతాయి ఊసులకు
ఆట విడుపు లేదు లేదు
ఊఊ ఊ ఊఊ ఊ ఊఊ ఊఊ

నాగమణి నాగమణి
సందకాడ ఏంది సద్దు
ఓహో హో హో ఓహో హో హో
ఆకతాయి ఊసులకు
ఆట విడుపు లేదు లేదు
ఓహో హో హో ఓహో హో హో

హత్తుకున్న ఆడ మగ
మొత్తుకునే ముద్దు సద్దు
ఊగుతున్న పట్టె మంచం
ఊసులడు కిర్రు సద్దు
కోడి కూసే దాక ఆగేది కాదు సద్దు
ఓహో హో హో, ఓహో హో హో
హో ఓహో హో
ఓహో హో హో, ఓహో హో హో
హో ఓహో హో

నాగమణి నాగమణి
సందకాడ ఏంది సద్దు
ఆకతాయి ఊసులకు
ఆట విడుపు లేదు లేదు

ఓహో హో హో, ఓహో హో హో
హో ఓహో హో
ఓహో హో హో, ఓహో హో హో
హో ఓహో హో

చీర చెంగు మాటున పాల పొంగు సుడులు
వహ హ హ వహ హ హ
అందగాడి చూపులో అంతులేని ఊహలు
వహ హ హ వహ హ హ హా

ముద్దులేసే ముద్దర జారుకుంది నిద్దర
గుండె చాటు గుట్టులోన గోల చేసే వయసే
ఒళ్ళే తూలేనులే, అహ కళ్ళే సోలేనులే
ఆశే పక్కేసేనే, అహ సిగ్గే సిందేసెనే

ఓహో హో హో, ఓహో హో హో
హో ఓహో హో
ఓహో హో హో, ఓహో హో హో
హో ఓహో హో
నాగమణి నాగమణి… సందకాడ ఏంది సద్దు
ఆకతాయి ఊసులకు… ఆట విడుపు లేదు లేదు

ఓహో హో హో హో
ఓహో హో హో హో
హో ఓహో హో

కట్టుకున్న వాడే సిటికనేలు పట్టే
ఓహో హో హో ఓహో హో హో
వేలు పట్టగానే వేడి సద్దు చేసే
ఓహో హో హో ఓహో హో హో హో

కమ్మనైన రాతిరంత… మోజు మొగ్గలేసే
కన్నెపిల్ల గాజులన్ని… సందడేమో చేసే
కోకే కేకేసేనే, అహ రైకె రంకేసేనే
తూలే నీ కళ్ళలో, అహ స్వర్గం కనిపించెనే

ఓహో హో హో, ఓహో హో హో
హో ఓహో హో
ఓహో హో హో, ఓహో హో హో
హో ఓహో హో

నాగమణి నాగమణి… సందకాడ ఏంది సద్దు
ఆకతాయి ఊసులకు… ఆట విడుపు లేదు లేదు
హత్తుకున్న ఆడ మగ
మొత్తుకునే ముద్దు సద్దు
ఊగుతున్న పట్టె మంచం
ఊసులడు కిర్రు సద్దు
కోడి కూసే దాక ఆగేది కాదు సద్దు

ఓహో హో హో హో
ఓహో హో హో హో
హో ఓహో హో
ఓహో హో హో హో
ఓహో హో హో హో
హో ఓహో హో

0 - 0