Channel Avatar

Mana Madugula Official @UCNHaYJsDtqiM5WucvKnjpjg@youtube.com

5.1K subscribers - no pronouns :c

Mana Madugula Official


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Mana Madugula Official
Posted 7 hours ago

రావికమతం మం॥, తట్టబంద జంక్షన్లో

శ్రీశ్రీశ్రీ షిరిడి సాయిబాబా వారి తీర్థ మహోత్సవము

తేది 20-2-2025 గురువారం నాడు అత్యంత వైభవంగా జరుగును
#thattabandha #ravikamatham #vaddadi #anakapalli #vizag

1 - 0

Mana Madugula Official
Posted 8 hours ago

118 సంవత్సరములు చరిత్ర కలిగిన గ్రామ దేవతః శ్రీశ్రీశ్రీ మరిడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవం , విజయరామరాజుపేట, అనకాపల్లి

తేదీ: 20-2-2025 లక్ష్మివారం అత్యంత వైభవంగా జరుపబడును
##vijaramarajupeta #anakapalli #vizag

1 - 0

Mana Madugula Official
Posted 8 hours ago

శ్రీ గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో , శ్రీశ్రీశ్రీ మరిడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం , దిబ్బపాలెం గ్రామంలో
తేది 20-02-2025 గురువారం నాడు అత్యంత వైభవంగా జరుపబడును

#dibbapalem #anakapalli #anakapalle

3 - 0

Mana Madugula Official
Posted 1 day ago

మీరు ఎప్పుడా ఎప్పుడా అని వేయికనులతో ఎదురుచూస్తున్న"

అనకాపల్లి జిల్లా, రావికమతం మం. గర్నికం గ్రామములో వెలసియున్న

శ్రీశ్రీశ్రీ బాల చెంచమ్మ తల్లిపేరంటాలు అమ్మవారి వార్షిక మహోత్సవము

తేది 19-2-2025 బుధవారం అతి వైభవముగా జరుపబడును
#garnikam #ravikamatham #chodawaram #vaddadi #anakapalli #vizag

5 - 0

Mana Madugula Official
Posted 2 days ago

శ్రీశ్రీశ్రీ నల్లమారమ్మ తల్లి జాతర మహోత్సవములు
తేదీ 18- 02-2025, మంగళవారం నాడు
రామాపురం కోలనీ, కొత్తూరు పంచాయితీ , అనకాపల్లి మండలంలో అత్యంత వైభవంగా జరుపబడును
#ramapuram #anakapalli #anakapalle #vizag

3 - 0

Mana Madugula Official
Posted 2 days ago

అనకాపల్లి జిల్లా, చీడికాడ మం|,

కె.ఎల్.బిపట్నం (కొత్తబోయిపాడు) గ్రామంలో వెలసియున్న

శ్రీశ్రీశ్రీ సీతారాముల వారి తీర్థ మహోత్సవము

తేది 18-2-2025 మంగళవారం అతివైభవముగా జరుగును.
#boyapadu #kothaboyapadu #klbpatnam #madugula #cheedikada #chidikada #anakapalli #vizag

4 - 0

Mana Madugula Official
Posted 2 days ago

అనకాపల్లి మండలం, బవులువాడ గ్రామంలో

శ్రీశ్రీశ్రీ పైడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం

తేది 18-02-2025 మంగళవారం అత్యంత వైభవంగా జరుపబడును
#bavulawada #ankapalli #anakapalle #vizag

2 - 0

Mana Madugula Official
Posted 3 days ago

సదరం వికలాంగుల పింఛన్ల అర్హతల తనిఖీలో భాగముగా మాడుగుల మండలమునకు చెందిన బుద్ధి మాంద్యం గల వారికి (MENTALLY RETARTED) ఈ నెల 20-2-2025 నుండి 27-2-2025 వరకు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో అర్హత నిర్ధారణ పరీక్షలు తిరిగి నిర్వహించబడును. కావున ఆయా పింఛనుదారులు వారి వద్ద గల అన్ని రకములయిన ధృవపత్రములతో సహా తప్పక హాజరు కావలెను. లేని పక్షములో పింఛను నిలిపివేయబడును.

DATE AND TIME మీ సచివాలయ సిబ్బంది మీకు ఇచ్చిన నోటీసు నందు గమనించగలరు.
#madugula #anakapalli #ntrhospital #vizag #sadaram #sadaramcertificate

1 - 0

Mana Madugula Official
Posted 3 days ago

అనకాపల్లి జిల్లా, అవకాపల్లి మండలం, మామిడిపాలెం గ్రామంలో
శ్రీ శ్రీ శ్రీ దుర్గాదేవి వార్షికోత్సవ వేడుకలు
తేదీ: 17-02-2025 సోమవారం నాడు అత్యంత వైభవంగా జరుపబడును
#mamidipalem #anakapalli #anakapalle #vizag

4 - 0