దేవుని కృపను బట్టి మీ అందరికీ వందనాలు. నా పేరు మౌనిక. నా భర్త పేరు రమేష్. దేవుడు మమ్మల్నీ ప్రేమించి ఇద్దరు పిల్లలను ఇచ్చారు. ప్రిన్స్,ప్రైసి.దేవుడు నాకు ఇచ్చిన గొప్పవరం న స్వరం.ఆయన నాకు ఇచ్చిన ఈ స్వరంతో ప్రతిరోజూ దేవుని నామాన్ని మహిమ పరచాలని అనుకుంటున్నాను.క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరూ నన్నుఅదరిస్తారని ఆశిస్తున్నాను.ఆమెన్.