ఎందరో మహానుభావులు
అందరికీ వందనాలు.
మహాత్ములు వచించిన ఆధ్యాత్మిక విషయాల్ని , వ్యవహారిక భాషలో, సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా తెలియజేయాలని సదుద్దేశం.సాహిత్య విషయాలు,కవిత్వం కూడ.
వీటికి గాను. కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఆయా యజమానులకు, కృతజ్ఞతలు మరియూ క్షమాపణలు.