in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
🚨 #BaadudeBaaduduByCBN
కుదిరినన్ని ఎక్కువ మార్గాల్లో ప్రజలను ఛార్జీల పేరిట బాదేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు చిన్న తరహా వ్యాపారులను సైతం టార్గెట్ చేసింది. పీక్ అవర్స్ గా గుర్తించిన ఉదయం 6 నుంచి 10 గంటలవరకు.. మళ్ళీ సాయంతం 6 నుంచి 10 వరకు చిన్న వ్యాపార సంస్థల నుంచి కూడా అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఇది చిరువ్యాపారుల పాలిట పెనుభారం కానుంది.
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
0 - 0
అమ్మలాంటి భాష మన మాతృబాష..
మాతృ భాషకు పట్టం కడుదాం..
భావితరాలకు బాసటగా నిలుద్దాం..
తెలుగువారందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.. #InternationalMotherLanguageDay
#YSRCongressParty
#YSJagan #ఎర్రకోట_చెన్నకేశవరెడ్డి #ఎర్రకోట_జగన్మోహన్_రెడ్డి #peddireddyramachandrareddy #ButtaRenuka_EXMP #ButtaRenuka #svmohanreddy #మనోహర్_రెడ్డి #YSRCPSOCIALMEDIA 🇸🇱#YEMMIGANUR #KaryakarthalathoJagananna
0 - 0
చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ గారిని ఫోన్‌లో పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ గారు
ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ గారిని, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. దాడి ఘటన వివరాలు ఆరా తీశారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్న రంగరాజన్ గారి కుటుంబంపై దాడి బాధాకరమన్నారు.
#YSJaganCares
0 - 0
గుంటూరు మిర్చి యార్డులో గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు, రైతులకు అండగా నిలిచేందుకు బుధవారం (ఫిబ్రవరి 19) న గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తున్న జగనన్న
#YSRCongressParty
#YSJagan #ఎర్రకోట_చెన్నకేశవరెడ్డి #ఎర్రకోట_జగన్మోహన్_రెడ్డి #peddireddyramachandrareddy #svmohanreddy #మనోహర్_రెడ్డి #YSRCPSOCIALMEDIA 🇸🇱#YEMMIGANUR #KaryakarthalathoJagananna
4 - 0
రేపు విజయవాడ లోని జిల్లా జైలులో వల్లభనేని వంశీ గారిని కలవనున్న వైఎస్ జగనన్న...
#WeStandWithVallabhaneniVamsi
3 - 0
Warm greetings to Telangana's former Chief Minister, Sri K. Chandrashekar Rao (KCR) garu, on his birthday. May God bless him with good health, happiness, and a fulfilling life.
#happybirthdaykcr
0 - 0
Wishing the Visionary Leader, first & Former C.M of #Telangana State #KCR Garu💐💖🤍🩷🥳
.
.
.
.
#Prabhas #KCRBirthday #HappyBirthdayKCR #BRS #BRSParty
#KalvakuntlaChandraSekharRao #HBDkcr #PrabhasYouthIcon
1 - 0
జోహార్ వైయస్సార్ జై జగన్ @ysjagan @ysrcongress #ఎర్రకోట_చెన్నకేశవరెడ్డి #ఎర్రకోట_జగన్మోహన్_రెడ్డి @peddireddy_unofficial @ursbuttarenuka @sv.mohan.reddy
5 - 0
ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ ఫైల్‌పై సంతకం చేశారు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు.
#YSRForever
3 - 0