in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
ఈ చానల్ ద్వారా అనేకమంది ఆత్మసంబందమైన కీర్తనలు అందరికీ అందజేయాలని, పరలోకమందున్న దేవుని ఈ కీర్తనలుద్వారా స్తుతించాలి అని కోరుతూ, sthuthiyagamulu chanal ఏర్పాటు చెయ్యడం జరిగింది.
అందరును ఈ కీర్తనలు నేర్చుకుంటూ దేవుని స్తుతించాలి అని కోరుతున్నాను.