in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
ఉత్తరాయణ పుణ్యకాలంలో పావన శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ #శ్రీ_శృంగేరి_శారదా_పీఠంలో ...
శారదే పాహిమాం శంకర రక్షమాం
Lalith Kumar Hindu
Karunakar Sugguna
7.8K - 140
నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తమిళనాడు వెల్లూరు సమీపంలోని శ్రీపురం మహాలక్ష్మి దేవి (గోల్డెన్ టెంపుల్) నారాయణి అమ్మ ఆలయ దర్శనం సందర్భంగా #నేనూ (లలిత్ కుమార్), Karunakar Sugguna గారూ...
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అక్కడి అర్చక స్వాములకు, PRO కళ్యాణ్ గారికి, ఎంతో వాత్సల్యంతో మమ్మల్ని ఆశీర్వదించిన పీఠాధిపతి #శ్రీ_శక్తి_అమ్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు...
నమో నారాయణి
లలిత్ కుమార్
7.9K - 98
అశేష జనసమూహంతో క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ సంస్థ తరపున ఖమ్మంలో నిరసన దీక్ష చేసిన పాస్టర్ అజయ్ బాబు... M Ajay Babu Cmdf ...
అజయ్ బాబు పిలుపు మేరకు భారీగా తరలివచ్చిన 30 మంది క్రైస్తవ, ముస్లింలు...
ఇంతమంది ప్రజల నమ్మకాన్ని చూరగొన్న పాస్టర్ ముత్యం... అజయ్ బాబు...
తూ నీ బతుకు చెడా...
నీతోనా మేము యుద్ధం చెయ్యాల్సింది...
ఇకనైనా ఉత్తర కుమార ప్రగల్భాలు మాని...
ముందు ఉట్టికేగరరా ఊర కుక్కా...
ఇంకెప్పుడూ సొల్లు చెబుతూ తొడగొట్టకు...
ఇట్లు
లలిత్ కుమార్
2.1K - 143
ఈ రోజు మా గురుదేవులు శ్రీ ప్రణవ పీఠం వ్యవస్థాపకులు, త్రిభాషావధాని (సంస్కృతం - తెలుగు - హిందీ) సహస్రావధాని, రచయిత, ప్రవచన బ్రహ్మ, అభినవ శుక బిరుదాంకితులు, ఇప్పటికే #50పైగా_దేశాల్లో ప్రవచనాలు చెప్పిన వారు , #23_శతావధానాలు చేసిన వారు... #బ్రహ్మశ్రీ_వద్దిపర్తి_పద్మాకర్ స్వామీ వారి #జన్మదినం సందర్భంగా వారి ఆశీస్సులు పొందడం జరిగింది...
వారి గురించి పూర్తిగా వ్రాయాలంటే బహుశా నా శక్తి సరిపోకపోవచ్చు...
ఇప్పటికే #గుడి_బడి కార్యక్రమం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, తమ ప్రవచనాలో సైతం #కుహనా_సెక్యులరిజాన్ని తన వాక్ ఖడ్గంతో ఖండిస్తూ, #పాశండుల_పాశవికతను మన వాళ్లకు అర్థమయ్యేలా చెబుతున్నారు....
వారు మరింత శక్తితో ఆయురారోగ్యాలతో తమ భాషా, ధారణా శక్తితో, ప్రపంచ హిందువుల అందరినీ చైతన్యపరుస్తూ సనాతన ధర్మాన్ని మరింత ధృడంగా హిందువుల మనసుల్లో నాటాలని మనస్పూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను...
అలాగే ఈ సంవత్సరంలోనే మా గురుదేవుల #బ్రహ్మశ్రీ ముందు #పద్మశ్రీ / #పద్మ_భూషణ్ చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ... ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు వారు సంపూర్ణ ఆయురాగ్యోలతో ఆనందంగా జరుపుకోవాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను...
#బలం_గురోహ్_ప్రవర్ధతాం
మీ
లలిత్ కుమార్
10K - 201