జయహో రాయల్... తెలుగువాడు ఛానెల్ ముఖ్య ఉద్దేశ్యం తెలుగు భాషకు సంబంధించిన అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని.. తెలుగు భాష ఔన్నత్యం ను... చరిత్రను తెలుగు భాష ను రక్షించిన మహనీయులను స్మరించుకోవడం ప్రథాన కర్తవ్యం.. మన దేశ చారిత్రక.. పర్యాటక ప్రదేశాలు పరిచయం చేయడం. ముఖ్యoగా దేశ భక్తి, కవులు, రచయితలు, కళాకారుల ప్రదర్శనలు, స్వాతంత్ర సమర యోధులు, మన తెలుగు సంస్కృతి,సాంప్రదాయాలు తెలియజేయడం.the royal times.in