in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని నరేంద్ర మోదీ గారితో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాల పై చర్చించారు. పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని ప్రధానిని కోరారు. అలాగే రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు బడ్జెట్‌లో ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని విడుదల చేయాలని కోరారు. విశాఖ రైల్వేజోన్ శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానించారు.
#CBNInDelhi
#ChandrababuNaidu
#AndhraPradesh
0 - 0
ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు, ఈ క్రమంలో అనకాపల్లి, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల వైయస్ఆర్ సీపీ ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు.
0 - 0
Congratulations #Vineshphogat
We are proud of you, This nation is proud of you.
Today you created a History 🙌🏼
#vineshphogat #wrestling #Paris2024
0 - 0