in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
కప్పుకున్నారు వైసీపీ జెండా...YCP పవర్ షేరింగ్ లో భాగంగా CM పదవి తీసుకుంటున్నారా చేగొండి హరిరామజోగయ్య గారి కుమారా?
లేక కాపులకు 50 సీట్లు సాదిస్తున్నరా? పవర్ షేరింగ్ కోసం లేఖలు రాశారు కదా మాకు, ఇప్పుడు మీకు వారు ఏం హామీ ఇచ్చారని ఊడిగం చెయ్యడానికి వెళ్ళారు.?
|| #manasena #janasenaparty
308 - 29
ఆస్తులు అమ్మే పనిలో పవన్ కల్యాణ్
హైదరాబాద్ ఇంటి స్థలం గత
వారమే అమ్మేసిన పవన్
మరో 2,3 స్థలాలు అమ్మకానికి
పెట్టిన పవన్ కల్యాణ్ || #hanasena #janasenaparty
4.1K - 98
భీమవరం చేరుకున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు || #pawan kalyan #janasena #janasenaparty
4.6K - 10
ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పిఏసి సభ్యులు శ్రీ కొణిదల నాగబాబు గారు అనకాపల్లి పట్టణం జీవీఎంసీ కార్యాలయం ఆవరణలో ఉన్న డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా అనధికార డంపింగ్ యార్డ్ వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కర రావు గారు నాగబాబు గారికి వివరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శారదా నది నడుమ ఉన్న ఉమ్మలాడ డ్యామును పరిశీలించారు. ఈ కార్యక్రమంలోఅనకాపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు
|| #janasena #pawankalyan
2K - 3
ప్రమాదవశాత్తు మృతిచెందిన 20 మంది జనసైనికుల కుటుంబాలకు కోటి రూపాయల బీమా అందజేసిన శ్రీ PawanKalyan గారు.
జనసేన పార్టీ కోసం శ్రమించే ప్రతీ క్రియాశీలక జనసైనికుడి రక్షణ భాధ్యత జనసేన తీసుకుంటుంది. వారి కష్టాల్లో తోడుగా ఉంటుంది, వారి కుటుంబ సభ్యుల కన్నీరు తుడుస్తుంది. | #pawankalyan #janasena #janasenaparty
2.1K - 10
జనసేన అధ్యక్షులు శ్రీ PawanKalyan గారు ఈ రోజు తెలుగు దేశం జాతీయ అధ్యక్షులు శ్రీ ncbn గారితో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని శ్రీ చంద్రబాబు గారి నివాసంలో ఈ సమావేశం కొనసాగుతుంది.
2.3K - 5
#pawan kalyan #janasena #pawan kalayan janasena గద్దరన్న జీవితమే ఓ పోరాటం
'ఆతడు అనేక ప్రజా యుద్దముల ఆరితేరిన యోధుడు...' అనే మాటలు ప్రజా నౌక దివంగత గద్దర్ గారికి అన్వయించడం అతిశయోక్తి కాబోదు. పోరాటమే జీవితం.. జీవితమే పోరాటంగా జీవన యానం సాగించిన విప్లవకారుడు శ్రీ గద్దర్. మంది మాటలను పాటలుగా కూర్చి, ఆ పాటలనే తూటాలుగా పేర్చి జనం కోసం జనారణ్యంలో యుద్దమొనరించిన సైనికుడు శ్రీ గద్దర్. ఎప్పుడు కలిసినా తమ్ముడా అంటూ పలకరించే ఆయన పలకరింపు నా గుండెకు చేరువుగా గోచరిస్తుంది. నీ నాయకత్వం యువతకు నేడు అవసరం అని ఆయన చివరి క్షణాలలో చెప్పిన మాటలు నాలో సదా మారుమోగుతుంటాయి. శ్రీ గద్దర్ గారి జయంతి సందర్భంగా నా పక్షాన, జనసేన పక్షాన ఆయనకు నివాళి అర్పిస్తున్నాను.
2.3K - 8