హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అనంత వెంకట సత్య నాగ లక్ష్మి వేణు మాధవి లత యర్రంశెట్టి.
నేను BA (bachelor of arts) పూర్తి చేశాను.
నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అందుకే ఆ ఇష్టం తో కొత్త కొత్త వంటకాలు చేసేదాన్ని అవి అన్ని మీతో షేర్ చేసుకోవాలి అని ఈ ఛానల్ ని 2019 ఆగస్ట్ 11న మొదలుపెట్టాను.
ఈ ఛానల్ లో నాకు తెలిసిన పాత కాలపు హెయిర్ ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్, హెయిర్ స్టైల్స్ మరియు ప్రసాదాలు అలాగే ఎన్నో హెల్తీ రెసిపీస్, వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ మరియు ఎంటర్టైన్మెంట్ వ్లోగ్స్ చేసి చూపిస్తున్నాను,
చివరిగా ధనుర్మాసం నెల గంట ముగ్గులు అలాగే సంక్రాంతి ముగ్గులు కూడా వేసి చూపించాను
ఫ్రెండ్స్ నా ఛానల్ లో కంటెంట్ మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నీ ఆక్టివేట్ చేస్కుకొండి.
అలాగే నన్ను Instagram లో కూడా ఫాలో అవ్వండి.