హయ్ అండీ
నాకున్న ఆసక్తి ని బట్టి సీతంపేట మన్యం లో జరిగే ప్రతి సంఘటన లు, గిరిజన సంప్రదాయాలు, అలవాటు లు ప్రతిదీ నా ఛానల్ ద్వారా చూపించాలని అలాగే కొన్ని మెడిసిన్స్ కోసం గిరిజన జాతి కోసం awerness వీడియోస్ సవర బాష లో చేస్తుంటాను కాబట్టి నా ఛానల్ నచ్చితే తప్పకుండా like, share and subscribe చేసి మీ సహాయం అందిస్తారని కోరుకొంటున్నాను..
@GNCYOUTH Vibes Channel accidentally delete అయ్యింది గనుక దయచేసి ఈ channel subscribe చేసి support ఇవ్వగలరు.
ధన్యవాదములు🙏