దైవ భక్తులకు,సంగీత ప్రియులకు ఇది అద్భుతమైన ఛానల్ ఒక్కసారి మన ఛానల్ లో దేవుని పాటలు వినండి ప్రతి పాట ఆణిముత్యం మనసుని ఉర్రూతలూగించి ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ఇక shorts లో గురువుల మాటలు ఒక్కోక్కటి మన జీవితాలను మార్చే మార్గదర్శకాలు... వీక్షించి మన ఛానల్ నీ ఆదరించి హిందూ ధర్మ ప్రచారంలో మీరు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము🙏నమో భగవతే వాసుదేవాయ నమః🙏ఓం నమశ్శివాయ నమః🙏శ్రీ మత్రే నమః 🙏🙏🙏