Save shepherds -Save dairy farmers
No farmer-No food-No Nation
పాడి రైతులకు,జీవాల పెంపకందారులకు నమస్కారం
నేను డాక్టర్ నాగేంద్రబాబు B.V.Sc&AH
మీకున్న సందేహాలు గురించి తెలుసుకోవాలంటే
Callme4 app నుండి DrNagendrababuVet అని సెర్చ్ చేసి కాల్ మాట్లాడవచ్చు
ఈ ఛానల్ లో
పశు వైద్యం,జీవాల పెంపకం లో
మెళుకువలు ,సలహాలు-సూచనలు
పెరటి కోళ్ల లో వచ్చే వ్యాధులు&నివారణ చర్యలు,
జీవాలలొ వచ్చే వ్యాధులు?? రాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి ??అనే సందేహాలకు సమాధానాలు
క్షేత్ర స్థాయి లో వచ్చే వ్యాధులు
డైరీ నిర్వహణ విధానాలు,పశు పోషణ, యాజమాన్యము
గురించి అవగాహన కోసం విడియో లు అప్లోడ్ చెయ్యడం జరుగుతుంది
These videos are uploaded to bring awareness among farmers. Before implementation requested to take help of concerned experts.
Credit of videos goes to owners of farms and related one.
Copy right Disclaimer under section 107 of the copy right act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting. Fair use is permitted by copy right statute that might otherwise be infringive.