🙏WELCOME TO THE MY CHANNEL🙏
In My Channel has Spiritually Strengthening Telugu Christian Songs.
ఎఫెసీయులకు 5:19
ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు,మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.
If you are really blessed by this video Like,
Comment, Share and be blessed. Don't forget SUBSCRIBE.
Thank You
God Bless You