in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
Please subscribe our channel
Sukhi terrace gardener playlist link
youtube.com/playlist?list=PLh...
Sukhi terrace gardener Instagram link
www.instagram.com/sukiterracegardnergajarla/profil…
0 - 0
నాకు టెర్రస్ గార్డెన్ అంటే చాలా ఇష్టం నేను ఒక ఫైవ్ ఇయర్స్ ముందు రెంట్ అదే ఇంట్లో ఉండేదాన్ని అక్కడ ఉన్నప్పటినుంచే చిన్నగా బాల్కనీ గార్డెన్ నుంచే స్టార్ట్ చేసినాను అంతకంటే ముందు నాకు పెళ్లి కాకముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నాకు పెరటి గార్డెన్ ఉండేది మమ్మవాళ్ళకి అందులో కూడా చెట్లు దాదాపు నేనే పెట్టేదాన్ని దాని తర్వాత పెళ్లయిన తర్వాత నేను రెంట్ హౌస్ లో ఉన్నప్పుడు బాల్కనీ గార్డెన్ చేసినాను. తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ముందు నేను సొంతం ఇల్లు కట్టుకొని మా సొంతం ఇంటి పైన గార్డెనింగ్ అనేది ఒకటే సారి అమ్మంతంగా స్టార్ట్ చేసినాను ఒక రెండు మూడు వందల కుండీలతోటే స్టార్ట్ చేసినా ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా నేను గార్డెనింగ్ కంటిన్యూ చేస్తున్న నాకు వాడిని అంటే చాలా చాలా ఇష్టం అప్పుడు చెట్లు కూడా అంటే పండ్ల మొక్కలు కూరగాయల ముక్కలు ఆకుకూరలు కోతిమీర మెంతుకూర పుదీనా పాలకూర చుక్కకూర గోంగూర బచ్చల కూర పొనగంటి కూర దొండకాయ. ఇలా ఓపిగ్గా గార్డెనింగ్ చేసుకొని నేను ఆర్గానిక్ ఫుడ్ నేను నా ఫ్యామిలీ సంతోషంగా తింటున్నాము మీరు కూడా చేసుకోండి.