అతి త్వరలో మన ఛానల్ లో ఒక అద్భుతమైన పాట రాబోతుంది. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి ఫోక్ సాంగ్స్ రాబోతున్నాయి. కావున మా పల్లె మ్యూజిక్ ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఆశీర్వదించగలరని మా యొక్క మనవి. ఈ ఛానల్ పేద రైతులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో అనగా మాకు వచ్చే ఆదాయంలో కొంత భాగం వారికి డబ్బులు ఇవ్వాలని మన ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది.అందుకు మీ వంతుగా మీరు చేసే సాయం సబ్స్క్రైబ్ చేసి ఆల్ గంటపై టిక్ చేసి మన వీడియో చూడడం వల్ల.మన రైతులకు ఆదాయం వచ్చే మార్గం సుగమం చేసిన వారు అవుతారు అందుకే please subscribe #maapallemusic