కవిత్వాన్ని ప్రేమించేవారికి స్వాగతం!
ఇది నేను జీవితంలోని అనేక దశల్లో వ్రాసిన కవిత్వం.
హృదయం పురివిప్పినప్పుడో… మనసు ముక్కలైనప్పుడో వ్రాసిన కవిత్వం.
వనవాసిలా నన్ను కూడా అడవి ఆవహించేసినప్పుడు వ్రాసిన కవిత్వం.
నాలోని అనేక ‘నేను’లు విడివిడిగా, కలివిడిగా వ్రాసిన కవిత్వం. నేను అఖండంగా ఉన్నప్పుడు నాలోకి ప్రవహించిన కవిత్వం.
నేను మధు. అంతర్జాల తెలుగు కవితా యవనికపై ఇది నా ‘మధు సంతకం’.
youtube.com/@madhusanthakam?si=AHzHvpI2hd1RwkCI?su…