నేను ఒక సాధారణ మనిషిని, మీ కుటుంబంలోని ప్రతివారిని ప్రతినిధ్యం వహిస్తున్నాను. మీ సోదరుడిలా, ఉద్యోగం లేకుండా ఉన్నాను. మీ తండ్రిలా, కుటుంబాన్ని పోషించడానికి కష్టపడుతున్నాను. మీ తల్లిలా, ఇంట్లో అన్నీ నిర్వహించడానికి యేబంది పడుతున్నాను. మీ చెల్లెలిలా, నా మనసులోని మాట చెప్పుకోలేక నాలో నేను మదనపడుతున్నాను. మీ తాత, అమ్మమ్మలాగా, పిల్లలపై ఆధారపడలేక, పని చేయలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ నేను ఈ టీ షాపు వద్ద కూర్చొని మీ మాటలగా నా మాటల్లో, గట్టిగా అరిచి మీకు ప్రాతినిధ్యం వహించాలని ప్రయత్నిస్తున్నాను!!