హలో ఫ్రెండ్స్ నా పేరు వైష్ణవి. నేను నా YouTube ఛానల్ లో , నేను చూసినా అందాలను, వినోదాలను, ట్రెండింగ్ విషయాలును ముఖ్యంగా facts (వాస్తవాలు )ని చూపిస్తాను
Hello friends my name is Vaishnavi. On my YouTube channel, I show beauty of the nature, entertainment, trending topics & especially facts what I have seen.
MY CHANNEL DESCRIBES THE QUANTITY OF THE CONTENT WHAT THE SOCIETY NEEDS TODAY ☺☺☺☺♥♥
ఈ రోజు సమాజానికి ఏమి అవసరమో నా ఛానెల్ వివరిస్తుంది ☺☺☺☺♥♥
మా ఊరు ధర్మవరం, నాకు ప్రకృతి అందాలు అంటే చాలా ఇష్టం. ప్రత్యేకమైన భావనలను చూపడం కూడా చాలా ఇష్టం.
My hometown is Dharmavaram, I love the beauty of nature. Also likes to show unique concepts.