శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం. టిఆర్ పురం, పాచికపల్లం, చిత్తూరు, 517569
శ్రీ ఆదిపారశక్తి అయిన శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు ఇక్కడ నెలకొని ఉన్నారు.
అమ్మవారి దర్శనం సమయములు
ఉదయం : 7:00 నుండి 12:00 వరకు
సాయంత్రం : 04:00 నుండి 7:00 వరకు
ప్రతి మంగళవారం మరియు శుక్రవారం అమ్మవారికి అభిషేకం జరుగును