in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
జనహితమే ఊపిరిగా భావించే పాలకుడు... పేద ప్రజల ఆత్మబంధువు... అలుపెరగని బాటసారి... ఏపీ సీఎం ys jagan గారికి జన్మదిన శుభాకాంక్షలు..!!
#HBDYSJagan
11 - 1
ఈరోజు నీతులు చెప్పే వాళ్ళు మొత్తం ఒకసారి వెనక్కి వెళ్ళి జగన్ గారిపై కేవలం ఆరోపణలపై విచారణ అని చెప్పి అరెస్ట్ చేస్తే కుటుంబం అంతా రోడ్ పైన కూర్చొని ఉంటే మీరు అన్న మాటలు ఇంకా మా చెవిలో మెదులుతూనే ఉన్నాయి.
జగన్ గారిపై వచ్చినవి ఆరోపణలు ఇక్కడ చంద్ర బాబు గారి అవినీతి ఆధారాలతో దొరికిపోయాడు ఇద్దరూ ఒకటి కాదు.!!!
#ScamSterChandrababu
#CorruptionKingCBN
#skilldevelopmentScam
61 - 4
MTMC పరిధిలోని పోలకంపాడు MPP పాఠశాల లో విద్యార్థులతో కలసి భోజనం చేసిన మంగళగిరి గౌరవ శాసన సభ్యులు శ్రీ ఆళ్ల రామకృష్ణ రెడ్డి గారు.
28 - 4
Saha Media Works brings you the latest Tollywood updates. Stay tuned to our channel for all the Telugu Movie News, Politics, Ap News, Telangana News, Tollywood Movie Updates, Telugu Movie Reviews, Movie Reports, Box Office Collections and many more.