#cmrevanthreddy #kcr #bjptelangana
మహాభారతం లోని ధర్మరాజు మరొక పేరే ఈ యుదిష్ఠిర! తన చివరి శ్వాస వరకూ ధర్మం కోసం నిలబడిన ఆ యుదిష్ఠిరుడిని దృష్టిలో పెట్టుకుని ఈ ఛానల్ మొదలు పెట్టడం జరిగింది.. అందుకు అనుగుణంగా శరణు కోరి వచ్చిన అందరి సమస్యలకు చేతనైన మేర దారి చూపుతూ ధర్మం తప్పకుండా ముందుకు సాగుతున్నాం... ఆదరిస్తారని కోరుకుంటున్నాము