in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
కౌరవులతో స్నేహం వలన కర్ణునికి ఏం జరిగింది? 2 అనుమాన పిశాచం
మనిషిని ఏమి చేస్తుంది? ఈ రెండు కథలు ఎలా ఉన్నాయి? ఓటు చేయండి
2 - 0
అనగననగ రాగమతిశయిల్లు చుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ.
అర్థం:-పాడగా పాడగా రాగం చక్కగా కుదురుతుంది. వేపాకు రోజు తింటూ ఉంటే ఆ వేప చేదు
తెలియదు. ఈ లోకంలో సాధన చేయడం ద్వారా సాధ్యమవుతుంది
ఇంత చక్కటి శతకముల నుఅందించిన వేమన గారి జన్మదిన శుభాకాంక్షలు
4 - 0
అందరికీ ముక్కనుమ శుభాకాంక్షలు
తెలుగువారి దీప కాంతికి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి.
2 - 0
బోగి పండగ శుభాకాంక్షలు. మిత్రులకు, సోదరులకు, సోదరీమణులకు
అందరూ భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు మన అందరికి కలగాలి.
2 - 0
తెలుగు వారి దీపకాంతి 🙏