నేను నా ఛానల్ ఓపెన్ చేయుటకు ముఖ్యఉద్దేశ్యం.:౼ మన జీవన విధానాలు, సంస్ర్కుతి-సంప్రదాయాలు, చరిత్ర,,మన కళలు ను కాపాడుకోవడం, అన్ని మతాల,కులాల మధ్య సంఘీభావం నెలకొల్పడం,అలాగే హాస్య కధనాలు, చిన్న చిన్న చిట్కాలతో మన జీవన విధానం మార్చుకోవడం...ఇలాంటి అనేక శీర్షకలు తో మీ ముందుకు తీసుకొస్తున్నాము..