అందరికీ నమస్కారం...
నా పేరు బీద లక్ష్మానంద ,తెలుగు యూట్యూబర్ నీ.
నేను ఈ ఛానల్ ద్వారా గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, ప్రధమ చికిత్స ,విపత్తు నిర్వహణ, అలాగే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ ఇతర పరీక్ష సంబంధించినటువంటి వీడియోస్ చేస్తుంటాను.
మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచినప్పుడే ఆ జ్ఞానం యొక్క నిజమైన అర్థం చేకూరుతుంది అనే మాటను నమ్మి ఈ ఛానల్ ప్రారంభించాను .
నేను చేసే వీడియోస్ వల్ల ఒకరైన సరే ఉద్యోగం సాధించిన నాకు అదే ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. నాతోపాటు మీరు కూడా ఉద్యోగ ప్రయత్నం చేసే సమయంలో ఆ వీడియోస్ మీకు ఒక సాధనంలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
సర్వేజన సుఖినోభవంతు .
అందరూ కూడా ఇలానే నన్నెప్పుడూ సపోర్ట్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు