in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
నిన్న శుక్రవారము విజయవాడ కనకుర్గమ్మ గుడికి వెళ్ళాము.. దర్శనం చక్కగా జరిగింది..చాలామంది ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లోనే వెళ్తూ ఉంటారు. అప్పుడు మాత్రమే వారికి అమ్మవారు గుర్తు వస్తుంది.. కానీ మిగతా రోజుల్లో వెళ్ళారు....అలా కాకుండా మీకు కుదిరినప్పుడల్లా వెళ్లి అమ్మవారిని దర్శించుకోండి.🙏🙏🙏🙏
8 - 0
ఈరోజు తెల్లవారుజామున లేచి దీపారాధన చేసుకున్నాము.. ఎంత అందంగా కళ గా ఉందో..😀. నాకు మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది..
3 - 0
Hi andi.🙏🙏. ప్రతి రోజు మా ఇంట్లో చేసుకునే నిత్య దీపారాధన మరియు భక్తి వీడియోలను నేను మీతో పంచుకోవాలని అనుకుంట్టున్నాను .. మీరు అందరు నన్ను సపోర్ట్ చెయ్యండి 🙏🙏