in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
లక్ష్మిదేవిన్ని ఏవిధముగా పూజించాలంటే..!
శుక్రవారం నాడు ఆవు నెయితో దీపారాధన చేసి,108 మల్లెపూలతో తాయారు చేసిన దండను అలంకరించి, సహస్రనామాలు చదివి. ఆవు పాలు, బెల్లం, బియ్యంతో వండిన దానిన్ని నివేదించాలి. ఈవిధంగా 9(తొమిది) శుక్రవారాలు చేసి చూడండి. మీ కష్టాలు అన్ని తొలగిపోతాయి.
@,
@ దేవి,
@,
@ Dharmam,
1 - 0
కార్తీక సుధ పక్ష విజయ నాడు సోదరి ఇంట్లో భోజనం ఎందుకు చేయాలో తెలుసా..!
ఒక్కనాడు యమధర్మరాజు తన సోదరి అయిన యమునా ఇంటికి వెళ్లి భోజనం చేసాడంట. ఆ ఆదిత్యాని మెచ్చుకొని ఏదైనా వరం కోరొకోమంనాడంటా. అపుడు ఆ తల్లి ప్రతి సంవత్సరం ఒకసారైనా తోబుట్టువులు తన సోదరి ఇంట భోజనం చేయాలిసింది కోరుకుందంట. తధాస్తు అన్నాడు యమధర్మ రాజు.
అప్పటినుంచి ఇప్పటికి భగినీ హస్తం రోజున సోదరులు తన సోదరి ఇంటికి వెళ్లి తమ చేతివంటను తిని తృప్తిగా ఆనందించి, ఆమెకు ఏదైనా బహుమతి ఇచ్చి వస్తుంటారు.
దీనినే శ్యాస్త్రం పాటించమంటుంది.
@,
@ అనుభందం,
@ సోదరుల ఆప్యాయతలు

2 - 0
ఇలా చేస్తే లక్ష్మిదేవి ఇంట్లో నుంచి వెళ్లి పోతుంది అంట..!
లక్ష్మి దేవి చెంచల స్వభావి ఏ చిన్నపొరపాటు చేసిన కూడా తక్షణమే వెళ్ళిపోతుంది.
కానీ స్రీలు కొన్ని పనులు చేయకూడదంట, అలా చేస్తే లక్ష్మి దేవి వెళ్లి పోతుందంట.
1. దేవున్నివిగ్రహాలు కింద పడేయకూడదంట,
2. ధనము, బంగారము, వెండి ఆభరణాలు, చీపురు, మసి గుడ్డ , చేట,వట ఫాత్రాలు ఇవన్ని కూడా విసిరేయకూడదు.
3. నటియింట్లో కూర్చొని ఏడవకూడదు, నటియింట్లో స్రీలు కురులు దువుకోకూడదు,
4. శుమంగళలు ఇంటికి వస్తే బొట్టు పెట్టకుండా పంపించకూడదు,
5. దీపాలేశేటపుడు బయట తలుపులు తెరిసి ఉంచకూడదు,
6. భోజనం చేసేటపుడు దక్షిణం వైపు కూర్చొని తినకూడదు.
ఇలాంటి పనులు చేయటం మానేస్తే లక్ష్మి దేవి నిక్షేపంగా మన ఇంట్లోనే కొలువై ఉంటుంది.
@,
2 - 0
Hi...! Hello Welcome To, Our Channel... #GURUVANI Telugu...! ( గురువాణి )
Here We Presents Great #IndianMythologicalStories Like #Ramayana, #Mahnabrata #LordKrishna Stories #ShriRamaStories #ShortStories #ShriRamaHanumanHanumanStories #ShivaStories #Indra #Gopal #Gopala #Ganesha #Eklavya
If you like Please don't forget to Like, Share &
Do support us with your valuable inputs and suggestions.