అందరికీ నమస్కారం నా పేరు సాయి లక్ష్మి
నేను ఈ ఛానల్ లో నేను డైలీ చేసుకొనే కొన్ని పనులు అలాగే టెంపుల్ కి సంబందించిన విషయాలు అలాగే నాకు తెలిసిన కొన్ని విషయాల గురించి వీడియోస్ చేస్తాను.మీకు ఇలాంటి వీడియోస్ కానీ ఉపయోగపడతాయి అని అనుకుంటే నా ఛానల్ నీ వెంటనే సబ్స్క్రైబ్ చేస్కోండి 🙏
.
.
.
.
.
.
.
.
.
ఇంత మేటర్ చదివేసి అలా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్లిపోతున్నారు ఇది ఏమైనా మీకు న్యాయమా చెప్పండి
అన్నట్టు లైక్ చేయడం మర్చిపోతారు అది కూడా చేసేయండి మరి ఉంటాను బై బై 🥰