Ramayanam, Srimadbhagavatam and stories of our Puranas in Telugu.
Slokas for kids.
Stories in Telugu.
మనము ఇంత వరకు మన పురాణ ఇతిహాసాల నుంచి ఎన్నో కథలు వినుంటాము, చూసుంటాము లేదా ఇతరుల నుండి తెలుసుకొనుంటాము. అందులో అన్నీ నిజాలే ఉంటాయి అని చెప్పడానికి లేదు. నిజమైన విషయములను వెలుగులోకి తీసుకురావడమే మా ప్రయత్నం.