in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
https://youtu.be/QETEHaO36Qk?si=MYekY... please do listen, stay blessed🙌💓Praise the Lord!
దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక.
ఆమెన్. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ ఆల్బమ్ పాటలతోనే పొద్దున్నే నిద్ర లేచెదాన్ని. స్కూల్ కి వెళ్లే టైమ్ దాకా ఈ పాటలు వినుకుంటూ వెళ్ళేదాన్ని. ఆ రోజులు ఎంతో మధురమైనవి. ఈ పాటను పాడటానికి దేవుడు నాకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఎందుకంటే, అప్పుడెప్పుడో నేను విన్న పాటని నా నోట ఈరోజు మీ ముందు ఉంచినందుకు ఆయనకు మహిమ కలుగును గాక! ఈ పాట నేను పాడుతున్నపుడు నా ఆత్మ నాలో పులకరించింది. ఈ పాటలో ఉన్న ఆత్మీయ భావం ఎంతో అద్భుతం.
10 - 0
Praise the Lord. Focus on JESUS, only on JESUS, Amen Hallelujah.
I am Sangeetha Rasamalla.
By the Grace of God I am What I am. In this channel I worship Jesus, I sing Telugu Christian songs to motivate the spirituality of believers. God has been helping me.
Praise God every single second ♥
Psalms(కీర్తనల గ్రంథము) 103:1,2
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము.
Give praise to the Lord, O my soul; let everything in me give praise to his holy name. Give praise to the Lord, O my soul; let not all his blessings go from your memory.
Amen.
Thank You, PRAISE THE LORD.
#jesus
#jesussongstelugu
#christiandevotionalsongs