Channel Avatar

SravaniHarsha with RishithaSathvik @UCAe_yJRNuRHtwz-ndRRUBQQ@youtube.com

3.6K subscribers - no pronouns :c

Hi, Myself Rishitha and my brother Sathvik. This channel is


మా అబ్బాయికి ఫోన్ పే ఉంది కానీ ఫోన్ పే చేస్తే సరిగ్గా డబ్బులు మాకు ఇవ్వడు... #trending #villagelife పొద్దు పొద్దున్నే ఇంకా సూర్యుడు కూడా రాలేదు, మేం మాత్రం పని మీద బయలుదేరాం.#trending #viral #village ఎల్లో పింక్ ఈ మధ్య ఎందుకో నా ఫేవరెట్ కలర్స్ అయిపోయాయి..... #trending #villagelife ఇంత చక్కగా చీర కట్టుకొని ఎక్కడికి వెళ్లానా అని అనుకుంటున్నారా? #trending #villagelife #pellichupulu వెళ్ళొస్తా అని చెప్పడానికి వెళ్తే మా పెద్దమ్మ డ్రెస్ కొనుక్కోమని జాకెట్ ముక్క డబ్బులు పెట్టింది.... ప్రతి ఆదివారం ఇదే డ్యూటీ ఉండేది మా చిన్నప్పుడు.... మా అమ్మకి పీతలు క్లీన్ చేయడం రాదు... అందుకే మా అత్త చేస్తుంది.... #villagelife #villagelifestyle మా నాన్న పొద్దున్నే పీతలు తీసుకొచ్చాడు.....#villagelife #crabcleaning #villagelifestyle #seefood మా అమ్మ పొద్దున్నే చేసే పని అదే.....#villagelife #morningroutine #villagelifestyle #viralvideo రోట్లో రుబ్బకపోతే మా నాన్న గారెలు కానీ ఇడ్లీలు కానీ తినడు.. #trending #villagelife #villagelifestyle వచ్చినప్పుడల్లా సాయంత్రం మా తమ్ముడు పొలాల దగ్గరికి వెళ్లి ఎలా ఉన్నాయి ఏంటి అని చూస్తూ ఉంటాడు... నేను విసిరిన కర్ర మా కోడి కాలికి తగిలి రెండు రోజులు కుంటుతూ నడిచింది.. #villagelife #petlife #chicks ఎటొచ్చి మా ఇంట్లో మా నాన్నకి నాకే కళాపోషణ అంతగా లేదండి..#trending #villagelife #villagelifestyle ఛీ.. ఛా... అని మాత్రం కామెంట్లు పెట్టకండి. తినే వస్తువు కదా నచ్చకపోతే స్కిప్ చేయండి ప్రాబ్లం ఏం లేదు ఇలా గిరా గిరా తిప్పితే.... నీచు వాసన పోవడంతో పాటు ముక్క కూడా గట్టి పడుతుంది..#trending #villagelife మా పెద్దమ్మ నాన్ వెజ్ వండితే నాలుగైదు ఇళ్ళ దాకా గుమగుమలు వ్యాపించేస్తాయి... #trending #villagelife రోడ్డు మీద జనాలు గుమి గూడారు ఏంటబ్బా అనుకున్నాను. #trending #villagelife #fishing #villagelifestyle ఎందుకు ఏంటి అనేది అప్కమింగ్ షాట్స్ లో చెప్తాను. #trending #villagelife #jointfamily #familyrelations నానమ్మలుంటే ఇదొక అడ్వాంటేజ్ మన బరువులు కూడా వాళ్లే మోస్తారు.... #trending #villagelife #jointfamily పండగ అంటే అంతే కదా.... #trending #food #sathvik #cooking #cookingfood #funny #minivlog #villagelife 20 గేదల పాడి చేసే మా పెద్దమ్మ... బుడ్డి గిన్నెలో పెరుగు పెట్టింది.... #trending #food #cooking నేను ఇప్పుడే తిన్నాను కాసేపాగాక తింటాను అన్నా కూడా వదలట్లేదు మా పెద్దమ్మ....#trending #food #cooking రెండు బొటని వేళ్ళ మధ్యలో పెట్టి ఆ పేనుని ఫట్ అనిపిస్తే వచ్చే కిక్కే వేరు... #trending #minivlog ఆ సౌండ్ వినపడగానే గబగబా రోడ్డు మీదకు అయితే వచ్చేసాము... #trending #food #streetfood #samosa #మిర్చి ఆడవాళ్ళని ఏడిపించ గలిగే సత్తా వీటికే ఉంది... నేను మా అమ్మకి హెల్ప్ చేస్తుంటే సాత్విక్ నాకు హెల్ప్... అంత చిరాకు లో కూడా ఒక అమ్మాయి నవ్వుతూ ఉందంటే కచ్చితంగా పుట్టింటికి వెళుతుందనే అర్థం... #trending నిద్ర మత్తుగా ఉండి ఎవరి దగ్గరికి వెళ్లడం లేదు..... #trending #minivlog #sathvik @sravaniharsha వెజ్ బిర్యానీ అని చీప్ గా చూడకండి..... #trending #food #cooking #minivlog #cookingfood #recipe #yt చిన్నప్పుడు స్కూల్లో కింద కూర్చొని బోర్డు వైపు చూస్తే మెడ అంతా నొప్పులు వచ్చేసేవి... #trending #yt నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా నచ్చింది.... #trending #food #cooking #minivlog #kitchengadgets #eggbreaker స్కామర్సే మన అకౌంట్లో డబ్బులు వేస్తున్నారట మీకు ఈ విషయం తెలుసా? #trending #bealert #cybercrime #yt మా నాన్న పార్సెల్ పంపించినా! మా తమ్ముడు ఊరు నుంచి వచ్చినా ఈ రెసిపీస్ ఎక్కువ ఉంటాయి😋😋 #trending ఇలా చేస్తే నోరు మూసుకొని తినేస్తారు.... #trending #food #minivlog #cooking #rishithasathvik #sravani తిక్కలోడు తిరణాలకి వెళ్తే ఎక్కా దిగా సరిపోయిందట....#trending #food #minivlog #cooking #teluguvlogs నా ఆల్ టైం ఫేవరేట్ చికెన్ బిర్యానీ ప్లేస్ ని కబ్జా చేసేసిన రెసిపీ ఏంటో మీకు తెలుసా?? #trending #food స్టవ్ కొనగానే సంబరం కాదు మెయింటైన్ చేయడం కూడా తెలిసి ఉండాలి😋😋 #trending #cooking #kitchengadgets మరీ పసిపిల్లలు🐰🐰 చూస్తేనే జాలేసింది వీటిని వాళ్ళ తల్లితో ఎలా కలపడం!!! నాలుగేళ్ల పిల్లాడి ప్రాణం తీసిన లాలీపాప్ 🍭🍭 పిల్లలకి లాలి పాప్ చాక్లెట్లు🍬🍬 ఇచ్చే ముందు ఆలోచించండి😭😭 వంట గదిలో ఫోన్ మాట్లాడితే ప్రాణాలు పోయే అవకాశం ఉంది 😶‍🌫️🤯 దయచేసి షేర్ చేయండి...🙏🙏🙏#trending #food Vendiminnu neenantaa.... #rishitha #trending #sathvik #teluguvlogs #cutebaby 10 లక్షల వ్యూస్ కి ఎన్ని డబ్బులు వస్తాయో తెలుసా??🧐🧐 గుడ్డిగా google maps ని నమ్ముతున్నారా?? google maps ని నమ్మి ముగ్గురు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు😭😭 రైతులంటే అంత చులకనా?? రైతు రాజయ్యింది చూడలేదు!! అన్నదాత సుఖంగా ఉన్నది చూడలేదు!! చూస్తానన్న ఆశ లేదు🥲🥲 వంద రూపాయలు పెడితే హెల్మెట్ వస్తుంది⛑️🪖. 100 కోట్లు పెట్టినా కూడా పోయిన ప్రాణం తిరిగి ప్రాణం రాదు😭😭 అసలు నువ్వు మనిషివేనా అని అడగాలి అనిపించింది..... #trending #cooking #food #viralshort #viralvideo డెలివరీ ఇవ్వడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న ఒక డెలివరీ బాయ్ కథ.... #trending #deliveryboylife చిన్న చేపను పెద్ద చేపలు తింటే, పెద్ద చేపలను మేమే తింటున్నట్లు ఉన్నాం.. #trending #food #teluguvlogs ఈ పెద్ద బాటిల్ నెయ్యి చిన్నదేమో జున్ను పాలు... #trending #cooking #foodsnacks #teluguvlogs #snacks