Hi everyone this is Vijaya, I started this channel June 6 2024
VCOOKS17 is a telugu YouTube cooking channel. I started this channel for the young girls who married and don't know how to cook food . Also giving tips.
Subscribe to my channel and Hit the bell icon for new updates
ముందుగా ఛానల్ ని విజిట్ చేసినందుకు స్వాగతం అండి !
మన చానల్ లో నాకు వచ్చిన వంటలు ,
రొటీన్ గా ఇంట్లో చేసుకునే వంటలు , రెస్టారెంట్ స్టైల్ వంటలు అన్ని చూపించాలి అనుకుంటున్నాను . అందుకు మీ సహకారం కావాలి , నా చానల్ ని subscribe చేసుకొని పక్కనే ఉన్న బెల్ 🔔 సింబల్ ని ప్రెస్ చేసి ఆల్
All ని సెలెక్ట్ చేయండి .