in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
గమనిక:
ఈ సర్వీసు 4 ఏళ్ల క్రితం ఆపివేయడం జరిగింది.
గతంలో కోవిడ్-19 సమయంలో పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్ తరపున క్యాన్సర్ బాధితుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్పట్లో క్యాన్సర్ పేషెంట్లకు మందులు ఉచితంగా ఇచ్చిన మాట వాస్తవమే.
ప్రస్తుతం ఈ సర్వీసు అందుబాటులో లేదు.
ఈ విషయం తెలియక ఇప్పటికీ కొంతమంది ఈ పోస్టరును సోషల్ మీడియాలోనూ ఇతర మాధ్యమాలలోనూ వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సర్వీసు అందుబాటులో లేనందున దయచేసి ఈ విషయాన్ని గమనించి ఈ పోస్టరును గ్రూపుల్లో కానీ వ్యక్తిగతంగా కానీ ఫార్వార్డ్ చేయవద్దు.
గమనిక: ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దయచేసి ఈ పోస్టరును ఎలాంటి సోషల్ మీడియా గ్రూపుల్లో సర్క్యులేట్ చేయరాదు.అలా చేసినచో చట్టరీత్యా చర్యలు తీసుకోబడును.
పునర్జన్ ఆయుర్వేద యాజమాన్యం
14 - 0
" Join our Journey into a Cancer-free World! "
👉ఎటువంటి కాన్సర్ వ్యాధికైనా , అది ఏ దశలో ఉన్నా , పూర్తిగా ఫలితానిచ్చే గొప్ప మార్గం.
-------------------------------------------------------------------------------------------------------
Hospital Address:-
పునర్జన్ ఆయుర్వేద ఆసుపత్రి, హైదరాబాద్ ప్లాట్ నెం 20, 21, నెహ్రస్ బస్ కాంప్లెక్స్ ఆల్విన్ క్రాస్ రోడ్ సిగ్నల్స్,
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ 500049
Call us: 8008842222
-------------------------------------------------------------------------------------------------------
Punarjan Ayurveda Hospitals in Hyderabad
Plot No 20, 21, Nehrus Busiplex Allwyn Cross Road Signals,
Miyapur, Hyderabad, Telangana 500049
Contact: 80088 42222