Channel Avatar

VM9 TV Telugu @UC9bEBus1SeZdn6VrEys3CtA@youtube.com

533 subscribers - no pronouns :c

VM9 TV Telugu


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

VM9 TV Telugu
Posted 2 days ago

🧹చీపురుని చీకొట్టారు
✋హస్తాన్ని అస్తమయం చేశారు
🪷కమలాన్ని వికసింప చేశారు
27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై ఎగిరిన కాషాయ జెండా🚩 బిజెపి కార్యకర్తలకి, సానుభూతిపరులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు🙏💐
#DelhiElection2025
#DelhiElectionResults #BJP4IND #Delhibjp #Congress #AAPDelhi

5 - 0

VM9 TV Telugu
Posted 1 week ago

UCC మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి #UCC #uniformcivilcode #bjp #modi #congress #muslim #hindu

3 - 0

VM9 TV Telugu
Posted 1 month ago

Om Shanti 🙏

2 - 0

VM9 TV Telugu
Posted 1 month ago

సినిమా వాళ్లకు ఒక్కరోజు కష్టమొస్తే ఇలా..
చావు బతుకుల మధ్య సినిమా చూసేవాళ్ళ పోరాటం ఇలా..

ఇది మన 'చిత్ర' పరిశ్రమ౹

#telugucinema #teluguactor #teluguaudience #AlluArjun #pushpa2 #tollywoodactress #tollywood

5 - 0

VM9 TV Telugu
Posted 2 months ago

హిందువులందరికీ శౌర్య దివాస్ శుభాకాంక్షలు
భారతదేశ దురాక్రమణదారుడు బాబర్ అయోధ్య రామ జన్మభూమిలో రామాలయాన్ని పడగొట్టి 1528లో అక్రమంగా నిర్మించిన బాబ్రీ మసీదును సరిగ్గా ఇదే రోజు 1992 డిసెంబర్ 6న కర సేవకులు 3000 మంది ప్రాణాలర్పించి తొలగించారు ఫలితంగా 2024 జనవరి 22న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శ్రీ అయోధ్య రామ మందిరం తిరిగి పునః ప్రారంభమైంది.

#ShauryaDiwas #ayodhya #jaishreeram #ayodhyarammandir #RSSorg

5 - 0

VM9 TV Telugu
Posted 2 months ago

ఆదిదంపతులు
#shivaparvati #omnamahshivaya #KarthikaMasam #karthigaideepam

3 - 0

VM9 TV Telugu
Posted 2 months ago

In yet another, outstanding recognition, Dominica has announced its highest national honour, ‘The Dominica Award of Honour", for Prime Minister Shri Narendra Modi. This is sixteenth such global honour.

Prime Minister @narendramodi is India’s pride.

2 - 0

VM9 TV Telugu
Posted 3 months ago

*ఆ నలుగురు సేవాసమితి ఆధ్వర్యంలో అనాధ మృతదేహానికి అంతిమ సంస్కారం* 🙏🏻
ఈరోజు అనగా *02.11.2024* న
స్థానిక కొత్త బస్టాండ్ లొ గత కొద్ది సంవత్సరాల నుండి అక్కడే భిక్షాటన చేస్తూ జీవిస్తున్న బలిజ రామచంద్రయ్య (68)సం౹౹లు అనే వృద్ధుడు మృతి చెందడం జరిగింది పోలీసుల సమాచారం మేరకు ఈరోజు అధ్యక్షులు మంజుల వెంకటేష్ గారి సూచన మేరకు ఆ నలుగురు సేవా సమితి ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతిలో పాత గుంతకల్లు లో ఉన్న హిందూ స్మశాన వాటికలో ఆ వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు మంజుల వెంకటేష్ గారు, ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు, సమితి సభ్యులు మహేష్ గారు, B.వంశీ గారు, k.రాము గారు, భాస్కర్ గారు తదితరులు పాల్గొన్నారు.

16 - 0

VM9 TV Telugu
Posted 3 months ago

ఆంధ్రప్రదేశ్ జాతిజాననుల ఆత్మగౌరవం కోసం శ్రీ *పొట్టి శ్రీరాములు* గారి పోరాటం ప్రతి తెలుగు వాడికి గర్వకారణం, స్ఫూర్తిదాయకం రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
_________◆●◆__________

#AndhraPradesh

6 - 0

VM9 TV Telugu
Posted 3 months ago

*🪔దీప కాంతుల జ్యోతులతో సిరిసంపదల రాసులతో.. టపాసుల వెలుగులతో.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు🎆✨*
#diwali2024 #Diwali

11 - 0