in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
హరి :ఓం 🙏🏻🚩 అందరికీ నమస్కారం ఈ ఛానల్ ముఖ్యంగా. దేవాలయ నిర్మాణం ధ్యాన మందిరం అన్నదాన మండపం. కొరకు ప్రారంభించడం జరిగినది మీ అందరి సహకారంతో. మీరు subscribe . చేసుకొని వీడియోలు చూస్తూ ఉంటే. మనకు యూట్యూబ్ నుండి ఆర్థిక సహాయం అందితే. మనం అనుకున్న నిర్మాణాలు విజయవంతం అవుతుందని ప్రార్థన. అందుకే ఈ ఛానల్ పేరు. మన మఠం మన ధర్మం మనసేవ. అని పెట్టాము. మీరు తప్పకుండా ఈ ఛానల్ ని ఆదరించి అభినందించగలరని కోరి ప్రార్థిస్తున్నాము. ఇది సేవతో కూడిన ఛానల్. మీసేవ చేయగలరు.అందరికీ ధన్యవాదములు. గురువే శరణం గురుపాదమే శరణం 🙏🏻🚩👍🏻✊🏻