Channel Avatar

Balu Agriculture @UC95WI0IKRiJGvzzYQduMY1Q@youtube.com

42K subscribers - no pronouns :c

రైతు మిత్రులకి నమస్కారం,మన "Balu agriculture "youtube channe


వరద నీటి కోసం కాలువ తవ్వుతున్నం కరువు పని లో భాగంగా||nregs work ఈ రోజు వడ్లు నేర్పి,ఎండ బోస్తున్న రైతు మిత్రులారా||paddy||balu agriculture వరి హార్వెస్టింగ్ చేసి వడ్లు నేర్పుతున్నం||paddy harvesting||balu agriculture నిన్న, ఇవాళ పడ్డ వర్షానికి వడ్లు తడిచాయి,మొలకలు వచ్చే అవకాశం ఉంది,రైతులకి తీరని నష్టం ఈ వర్షాల వలన అకాల వర్షాల వలన పంట మొత్తం దెబ్బతిన్నది, వడ్లు తడిచాయి,గడ్డి కూడా పనికి రాదు||balu agriculture ఈ రోజు వరి హార్వెస్టింగ్ చేస్తున్నాము దిగుబడి ఎంత వచ్చిందో ఒక వీడియో చేస్తాను||balu agriculture ఈ రోజు వరి హార్వెస్టింగ్ చేస్తున్నాము,దిగుబడి ఎంత వచ్చిందో మళ్ళీ ఒక వీడియో చేస్తాను|| agriculture ఈ రోజు వరి హార్వెస్టింగ్ చేస్తున్నాము,వడ్లు తక్కువ ,దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంది||harvesting మక్కలు నేర్పి,దున్నుతున్నాం, ఈ రోజు ఎండ బోసాం ||maize cultivation||balu agriculture వరి పంట చేతికి వచ్చే సమయం వచ్చింది చాలా ఆనందంగా ఉంది. రైతు గా చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్న||paddy ఇంటి దగ్గర వంకాయ,టమాటా,మిర్చి మొక్కలు పెట్టము తిండి కోసం||vegetables cultivation ఈ రోజు కంకి దగ్గర చేశాము, వర్షం గాలి వాన చినుకులు పడే అవకాశం ఉంది అందుకే ఈ రోజు ఆపాము ఏప్రిల్ మొదటి వారంలో వరి హార్వెస్టింగ్ చెయ్యడానికి సిద్ధంగా వున్నాము,కానీ వాతవరణం ఎలా ఉంటుందో చూడాలి మొక్క జొన్న చొప్ప కాల బెట్టకండి ,దుక్కిలో కలియ బెట్టి దున్నితే భూమికి బలం రైతులను గౌరవించండి,చిన్న చూపు చూడకండి,రైతులను సార్ అని పిలిపించుకునే రోజులు రావాలి||love farmer RNR వరి పంట గాలికి పడిపోయింది ,ఇంకోసారి ఈ వరి రకం వెయ్యను||paddy cultivation RNR 15048 & అన్నపూర్ణ ఈ రెండు పంటలలో ఏ పంట బాగుందో కామెంట్ చెయ్యండి||rnr v/s Annapurna which is best ఈ రోజు మెషీన్ తో పసుపు ఉడక బెడుతున్నం||balu agriculture తాడు తో ఆడ, మగ వరి దులపడం||male female paddy cultivation||Balu agriculture వచ్చే సీజన్ నుంచి RNR పంట వెయ్యను,దిగుబడి తక్కువ,రోగాలు ఎక్కువ||balu agriculture రైతు బావి దగ్గర పొలాల మధ్య అన్నం తింటూ ఉంటే ఆ ఆనందమే వేరు||balu agriculture RNR 15048 వరి మొత్తం ఇన్నింది,ఆరువు వంచింది ఎలా వుందో కామెంట్ చెయ్యండి||paddy cultivation మా వరి RNR 15048 రకం మొత్తం ఇన్నింది,అరువు వంచింది ఇంకో 20 రోజుల్లో కోతకు వచ్చే అవకాశం ఉంది మా ఎద్దులు,బండి,బోరు,వరి పొలాల మధ్య వుంటే ఆ ఆనందమే వేరు ఎలా వుందో కామెంట్ చెయ్యండి||my bulls ఈరోజు వ్యవసాయ కమిటీ మార్కెట్ను సందర్శించాను వరంగల్ లో అన్ని యార్డులు చూసి వచ్చా బాగుంది మార్కెట్|| బావి దగ్గర రైతు అన్నం తింటూ వుంటే ఒక చిన్న వీడియో మీ కోసం||balu agriculture రైతే రాజు అని అంటారు ఇది ఎంత వరకు నిజం కామెంట్ చెయ్యండి||iam a farmer ఎండ కాలములో బావి లో నీళ్ళు తక్కువగా ఎల్తాన్నాయి,వరికి సరిగ్గా నీళ్లు సరిపోవడం లేదు వరికి లాస్ట్ డోస్ మందులు స్ప్రే చేస్తున్నాము ఈ రోజు||paddy pecticides spray||Balu agriculture ఈ రోజు మక్కలకి ఆఖరి తడి నీళ్లు కడుతున్నాం ||maize cultivation & water management||Balu agriculture మక్కలు పంట,సీడ్ బాగా వుంది 20 రోజులలో హార్వెస్టింగ్ చేస్తాము||maize cultivation||Balu agriculture నేను ఇంత కష్టపడుతున్ననని పేదోని లాగానే బ్రతుకుతున్నానని బాధపడకు ఏదో ఒక రోజు నీకు టైం వస్తుంది జొన్నాలపై పిట్టలు వాలకుండా వుండాలంటే షాంపూ,గుడ్డు స్ప్రే చెయ్యాలి దిని పై మీ అభిప్రాయం తెలుపండి మాగి జొన్నలపై షాంపూ&కోడి గుడ్డు రెండు కలిపి స్ప్రే చేస్తున్నాము దిని పై మీ అభిప్రాయం తెలుపండి రైతులు చేసే వీడియోలకు లైక్ చేసి,ఛానల్ సబ్స్క్రయిబ్ చేసుకోండి||balu agriculture youtube channel వరి లో కలుపు నివారణ కొరకు నేను ఈ మందులు స్ప్రే చెయ్యడం జరిగింది గడ్డి 99% చనిపోవడం జరిగింది రైతే రాజు అని అంటారు కానీ ఈ రోజులలో అలా పిలవడం ఎవరికయినా తెలుసా?తెలిస్తే చెప్పండి||balu agriculture ఈ రోజులలో గొప్పగా బ్రతకాలి అంటే కష్టపడాలి,బ్రతకి నంత కాలం,రైతు కష్టాలు ఇలాగే వుంటాయి మరి వరికి ఈ రోజు ఆఖరి డోస్ ఎరువులు వేస్తున్నాం పోటాష్&యూరియా||balu agriculture మా ఊరి చెరువు నీళ్లు లేక ఎండిపోయింది||balu agriculture youtube channel కోతులు,ఆడవి పందులు, నక్కల నుండి పంట రక్షణ కోసం ఇలాంటి వల ఏర్పాటు చేసుకోండి||balu agriculture లైఫ్ లో చదువు,డబ్బు,ఉద్యోగం ఈ మూడింటి మీదనే ఆధారపడి ఉంటుంది||balu agriculture youtube channel చిరు,పొట్ట దశ లో స్ప్రే చెయ్యాల్సిన మందులు ఇవ్వే||balu agriculture కష్ట జీవి రైతన్న,రైతులను గౌరవించండి, రైతులు లేకపోతే మనకి అన్నం పెట్టేది ఎవరు?||balu agriculture ఈ రోజులలో జరిగేది 100 శాతం నిజం ఇదే,డబ్బు ఉన్నప్పుడు ఒక తీరు,లేనప్పుడు ఇంకొక తీరు అంతే ఈ సమాజం మోగి పురుగు నివారణకు ఈ మందులు స్ప్రే చేసి కంట్రోల్ చేసుకోండి||balu agriculture youtube channel జనవరి, ఫిబ్రవరి,మార్చ్ ఈ మూడు నెలల లో పొద్దు తాడు కల్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది||balu agri ఉదయాన్నే లేచి పొలములో తిరుగుతుంటే ఎక్కడ లేని ఆనందం ||balu agriculture youtube channel