Channel Avatar

YERROLLA SURESH @UC8MUiUYHGN7TUDMuaUtBkkQ@youtube.com

21K subscribers - no pronouns :c

EASY AND SIMPLE WAY TO PEEP INTO THE BEAUTY Science


Apple కంపెనీ లోగో గా కొరికిన ఆపిల్ ను ఎందుకు తయారు చేశారు? #apple #logo #stevejobs Bluetooth కి ఆ పేరు ఎందుకు వచ్చింది? Bluetooth అంటే ఏమిటి? #bluetooth #wireless technology QR కోడ్ అంటే ఏమిటి? దానిలో ఏముంటుంది? 916 బంగారం అంటే ఏమిటో తెలుసా ? మిణుగురు పురుగుల నుండి కాంతి ఎలా వస్తుంది ? OTT ప్లాట్ ఫామ్ లలో సినిమా చూస్తాము, మరి OTT ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా?? #ott #amazon #Netflix #aha ఆడపిల్ల పుట్టడానికి కారకులెవరు? తల్లి బాధ్యురాలా? తండ్రి బాధ్యుడా? ఎవరి పాత్ర ఎంత? #trendingvideos మనం ఒత్తిడికి (stress) లోనైనపుడు విడుదలయ్యే హార్మోన్ ఏది?? #stress hormone #anxiety #trendingvideos మొక్కలలో కాయలను పండ్లుగా మార్చే ఫైటో హార్మోన్ ఏది?? #ethylene #phytohormones #biologyshorts మనం ఆహారాన్ని మింగేటప్పుడు కొద్దిసేపు శ్వాస ఆగిపోతుంది ఎందుకు ??#epiglottis #windpipe #biologyshorts రిఫ్రిజిరేటర్లు మరియు ఎయిర్ కండిషనర్ల (AC) నుండి విడుదలయ్యే వాయువు ఏది?? #cfc #greenhousegases CC TV ఫుల్ ఫామ్ ఏమిటో తెలుసా ?? #cctv #surveillance #spy #trendingvideos నూతన పార్లమెంట్ భవనంలో ఆవిష్కరించే సెంగోల్ గురించి విన్నారా ?? #sengol #parliament #britishers SIM Card (సిమ్ కార్డ్) ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా ?? #simcard #mobile #subscribers #mosttrendingvideos ఎలక్ట్రానిక్ పరికరాలలో వాడే RAM మరియు ROM కి తేడా ఏమిటి?? #ram#rom #computermemory #ictshorts కంప్యూటర్స్ లో ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి ? వాటిలో ఏయే భాగాలను వాడటం జరిగింది? #generations #computers ఎలక్ట్రానిక్ పరికరాలలో వాడే KB, MB, GB మరియు TB అంటే ఏమిటో తెలుసా ? #ram #rom #computer #viralvideo కొందరి చర్మం నల్లగా మారి కొందరి చర్మం తెల్లగా ఎందుకు ఉంటుంది ?? #dermatology #trichology #melanin టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ మరియు లాలీవుడ్ అంటే ఏమిటో తెలుసా ?? #filmindustry #hollywood సినిమారంగంలో ప్రపంచంలో మరియు భారతదేశంలో అత్యున్నత పురస్కారాలు ఏవి ? #filmawards #oscar #viralvideos తెలంగాణ కోర్టులలో ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) పరీక్ష ఫైనల్ కీ పేపర్ https://youtu.be/wwscAz3wg54 మాంసాన్ని తినే మొక్కల గురించి మీకు తెలుసా ?? #insectivorous #trendingvideo #biologyshorts ఉప్పు ఎక్కువగా తీసుకుంటే B.P.(రక్త పీడనం) పెరుగుతుందా?#bloodpressure #hypertension #trendingvideo ఆకాశంలో మెరుపు కనబడిన తర్వాత కొద్దిసేపటికి ఉరుము శబ్దం వినబడుతుంది. ఎందుకు ?? #thunder #lightning ఆరోగ్యవంతుడైన మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎంత ? దేనితో కొలుస్తారు?#trending videos #gk_shorts పుటాకార దర్పణానికి (concave mirror), కుంభాకార దర్పణానికి (convex mirror) మధ్య తేడా ఏమిటి? #mirrors వాహనాలలో ఉండే హెడ్ లైట్లలో చిన్న బల్బ్ ఉన్నప్పటికీ ఎక్కువ వెలుగు వస్తుంది. ఎందుకు?#concavemirrors వాహనాలలో వెనుక నుండి వచ్చే వాటిని చూడటానికి ఏ దర్పణాలను వాడుతారు ?? #rearviewmirrors #convexmirrors వెల్డింగ్ మంట యొక్క ఉషోగ్రత ఎంత ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు ??? #weldingflame #oxyacetylene ప్రపంచంలో అతి పెద్ద మరియు అతి చిన్న జీవులేవి ?? #biilogyshorts #viral videos #gkatyourfingertips మన శరీరంలో ఒక ఆమ్లం విడుదలవుతుందని మీకు తెలుసా ?? #gastricjuice #hcl #interstingbiology #viralvideos మంచి కొలెస్టరాల్ మరియు చెడు కొలెస్టరాల్ కు మధ్య తేడా ఏమిటి?? #good cholesterol #badcholesterol #fats మన శరీరంలోని అన్ని రక్తనాళాలలో పీడనం ఒకేరకంగా ఎందుకు ఉండదు? ధమనులు మరియు సిరలలో ఎందుకు తేడా ఉంటుంది? వర్షం పడే సమయంలో డ్రైవర్ వాహనం లోపల ఉన్న అద్దాన్ని ఎందుకు తుడుస్తాడు ?? #glass #water #condensation కాలుతున్న మంటలను ఏ నీటితో తొందరగా ఆర్పవచ్చు? చల్లని నీళ్లా లేక వేడి నీళ్లా?? #fireextinguisher#water మనకు జలుబు చేసినపుడు ఆహార పదార్థాల రుచి ఎందుకు తెలియదు ??? #commoncold #smell #taste #chemoreceptors మనల్ని ఎవరైనా తలుచుకుంటే మనకు వెక్కిళ్లు వస్తాయా?Full video click here https://youtu.be/rvgp0EmzOH8 రక్తపీడనం (B.P) అంటే ఏమిటి? దాన్ని ఏ పరికరంతో కొలుస్తారు?? #bloodpressure #systole #diastole మన గుండె ఛాతీలో ఎడమవైపు ఉంటుందా ?? ఛాతీ మధ్యలో ఉంటుందా ?? #heart #chestcavity #mostviralvideo మన ఊపిరితిత్తులలో ఒకటి చిన్నగా, మరొకటి పెద్దగా ఉంటాయి. ఎందుకు ?? #pulmonology #chestcavity #lungs బోరుబావిలోని నీళ్ళు ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఎందుకు ఉంటాయి ??#borewater #trending video మంటలను ఆర్పడానికి నీటిని ఎందుకు పోస్తారు ??? #fire #watervapour #oxygen #trendingvideo మనకు దెబ్బ తగిలితే కొద్దిసేపు రక్తం కారి వెంటనే ఆగిపోతుంది. ఎందుకు ??? #blood #platelets #vitamink మనం తీసుకున్న ఆహారం వాయునాళంలోనికి వెళ్లకుండా కాపాడే నిర్మాణం ఏది ?? #epiglottis #windpipe #trachea ఆకాశం ఎందుకు నీలి రంగులో ఉంటుంది ??? #skyisblue #vibgyor #mosttrendingvideo సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు ఎందుకు ఎరుపు రంగులో కనబడతాడు ?#sunrise #sunset #vibgyor క్షీరదాల ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఎందుకు ఉండదు ??? #RBC #mammals #nucleus #blood డయాబెటిస్ మెల్లిటిస్ మరియు డయాబెటిస్ ఇన్సిపిడస్ మధ్య తేడా ఏమిటి ??? #diabetis #insulin #vasopressin