హయ్ హలో....... నాపేరు కృష్ణయ్య గరిడేపల్లి
నేను భారతదేశం మరియు నేపాల్ అలాగే లండన్ లో గల ప్రముఖ దేవాలయాలు.. విశేషాలు గల ప్రకృతి ప్రదేశాలు... తరచూ సందర్శిస్తూ ఉంటాను.. నేనూ చూసే ప్రతి పుణ్యక్షేత్రం వాటీ విశేషాలు.మీ . అందరి కి ఈ యూట్యూబ్ ఛానెల్ ద్వారా చూపించాలి అనే ముఖ్య ఉద్దేశ్యం తో ఈ ఛానెల్ మొదలు పెట్టడం జరిగింది 🙏🙏🙏కనుక నాకు మీ సపోర్ట్ ఇస్తూ నను ఈ GK TOURS & VLOGS ఛానెల్ నూ ఆదరిస్తారు అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను 🙏🙏🙏మీ కృష్ణయ్య గరిడేపల్లి
Hai
Hello....... My name is Krishnaiah Garidepalli
I visit famous temples in India and Nepal as well as London. This channel has been started with the main purpose of showing it to everyone through this YouTube channel 🙏🙏🙏 So I sincerely wish you to support me and support
this GK TOURS & VLOGS channel 🙏🙏🙏
Dear
KRISHNAIAH GARIDEPALLI