PURE GOD | PURE WORD | PURE CHURCH
Welcome to the official channel of Dr. P. Satish Kumar - founder and pastor of @calvarytemplenambur
కల్వరిటెంపుల్ - నంబూరులో ప్రతి ఆదివారం నాలుగు ఆరాధనలు జరుగుతున్నాయి.
ప్రతి ఆరాధనలో మన దైవజనులు "డా.పి.సతీష్ కుమార్ గారు" బహు శక్తివంతమైన
సందేశాలను అందించబోతున్నారు కనుక... జీవితాలనుమార్చే ఈ సందేశాలను వినుటకు...
ఆత్మతోను సత్యముతోను ప్రభువును ఆరాధించుటకు తప్పక పాలుపంచుకోగలరు ...!!!
* మొదటి ఆరాధన : ఉ|| 04:00 గం||లకు
* రెండొవ ఆరాధన : ఉ|| 06:00 గం||లకు
* మూడోవ ఆరాధన : ఉ || 10:00 గం || లకు
* నాల్గొవ ఆరాధన : సా || 06:00 గం || లకు
* ఉపవాస ప్రార్ధన : ప్రతి శుక్రవారం సా || 06:00 గం || లకు
స్వచ్ఛమైనసంఘములో, స్వచ్ఛమైనవాక్యంవినుటకు
* కదలిరండి - కలసిరండి - కుటుంబముగారండి..!!
స్థలం* :నంబూరు రైల్వేస్టేషన్ఎదురుగా, నంబూరు.
వివరములకొరకు : 9100901070,9100901071
మీ కల్వరి టెంపుల్ నంబూరు "
Our Channels
Youtube : Link👇
youtube.com/@CALVARYTEMPLENAMBUR
Instagram : Link👇
instagram.com/calvarytemplenambur