Hi friends, This is srinivas sagar. మా forever2021channel subscribe చేసిన వారందరికీ ధన్యవాదములు. మా ఛానల్ లో
ఆధార్ కార్డ్ కు మార్పులు, చేర్పులు, కు సమస్యలు, పాన్ కార్డ్ కు సమస్యలు ఫ్రీగా పాన్ కార్డ్ అప్లై, కరెక్షన్ లు,
రేషన్ కార్డ్ ఫ్రీగా డౌన్లోడ్ లు, మరియు కుటుంబం సభ్యుల ఆడింగ్ & పేరు తీసివేయడం మరియు అప్లై,
ఆధార్, పాన్ కార్డ్ లింకింగ్ ఫ్రీగా,
అగ్రికల్చర్ సమస్యలు భూమి కి సంబందించిన ధరణి లో ఏవిదంగా అప్లై చేయాలో.
రైతు బందు, రైతు భీమా అప్లై, పీఎం కిసాన్ సమస్యలు, స్టేటస్ చెక్ చేసుకోవడం.
SBI కస్టమర్ సర్వీస్ లు, ఇన్సూరెన్స్ కు సంబందించిన విషయాలు క్లెయిమ్ ఏలా చేసుకోవాలి. Eshram పోర్టల్, లేబర్ కార్డ్ అప్లై, లాబాలు, కల్యాణ లక్ష్మి స్టేటస్, అప్లై ఎలా చేసుకోవలి. ఇంకా ప్రతి దానికి సంబందించిన వీడియో లు ఉన్నాయి. మీకు ఏదైనా సమస్య వీటికి సంబందించిన కామెంట్ పెట్టండి రిప్లై చేస్తాను.