Channel Avatar

Vg official channel @UC4_9llMcUH9MQTzBBNkU97Q@youtube.com

6.1K subscribers - no pronouns :c

హయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ను షేర్ ,లైక్ , కామెంట్ చేయండి,


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Vg official channel
Posted 4 months ago

जब कभी लगे कोई साथ नहीं खड़ा,

एक दफा महादेव की ओर देख के मुस्कुरा देना।

#हर_हर_महादेव 🚩🙏🕉️
#शुभ_प्रभात 🌹🌿🕉️🙏

0 - 0

Vg official channel
Posted 4 months ago

Good night 🌃🌉 my subscribers 🙏🤝

0 - 0

Vg official channel
Posted 1 year ago

Vestige_marketing Phone number 8008783045

0 - 0

Vg official channel
Posted 1 year ago

All everyone Happy Rakhi, jai bheem ✊✊✊

4 - 0

Vg official channel
Posted 1 year ago

బిజెపి పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి బిసి లకు ఎందుకు ఇవ్వలేదు?

0 - 0

Vg official channel
Posted 1 year ago

*ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో మార్కెట్ నిర్మించొద్దు :- బిఎస్పి*

ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దేవరకొండ RDO కార్యాలయ అధికారి MD అయూబ్ గారికి మరియు దేవరకొండ మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గం ఇంచార్జ్ కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో మార్కెట్ నిర్మించొద్దని, ఈ ప్రభుత్వ కళాశాలకు చాలా చరిత్ర కలిగిన కళాశాల అని, ఈ కళాశాలలో చదివిన ఎంతో మంది చాలా ఉన్నతమైన ఉద్యోగలు, రాజకీయ నాయకులు, మరియు ఎంతో మంది మేధావులను తయారు చేసిన ఘనత ఈ కళాశాలకు ఉంది అని తెలిపారు.
బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు *రామావత్ రమేష్ నాయక్* మాట్లాడుతూ దేవరకొండ పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతంలో నిత్యం ఎంతో మంది క్రీడాకారులను తయారు చేస్తూ, వ్యాయామం,రన్నింగ్, మరియు భవిష్యత్ లో కళాశాల నూతన భవనాలు, విద్యార్థులకు సరిపడా రూములు ఉండాల్సిన అవసరం ఉంది. కావున స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు కళాశాల అవరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది మార్కెట్ ను ఏర్పాటు చెయ్యడం వల్ల విపరీతమైన కాలుష్యం, ట్రాఫిక్ జాం, మరియు నిత్యం విద్యార్థులు రోగాల బారిన పడే అవకాశం ఉన్నదని, దేవరకొండ పట్టణం మొత్తం దీని ప్రభావం ఉంటదని తెలిపారు. మార్కెట్ ను ఊరు చివరన ఏర్పాటు చెయ్యాలని కోరారు.మార్కెట్ ను నిర్మించాలని కోరుకుంటున్న నాయకులకు తగిన రీతిలో ప్రజలు బుద్ది చెప్తారని హెచ్చరించడం జరిగింది
ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు గొట్టే శ్రీరాములు, రావులపల్లి ఆంజనేయులు, ఆంజనేయులు యాదవ్, అరుణ్, పుష్పలత, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

14 - 0

Vg official channel
Posted 1 year ago

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?

6 - 0

Vg official channel
Posted 1 year ago

జై భీమ్ ✊❤️🙏

22 - 0