నేను రాసే ప్రతి అక్షరం
నీ కోసం
నీ ప్రేమ కోసమే...
నీ ప్రేమలో బందినై.. నిన్ను ప్రతి క్షణం తలిచా...
నా మనసు పడే ఆవేదనా...
నా హృదయంలో ఉప్పొంగే సంద్రంలా...
నీ జ్ఞాపకాలు...
అను క్షణం నన్ను వెంటాడుతునే ఉన్నాయి...
నీ కోసం ఎదురు చూస్తూ కాలం గడిపేస్తున్నా...
ప్రేమతో....నీకు ఏమి కానీ నేను.
SUBSCRIBE MY CHANNEL...
🌹Thank you 🌹