No content on this channel :c try Try Looking at shorts maybe lol :p
హలో
Telugu Business Vlogs ఛానల్ కి స్వాగతం.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. Business చేసేవారికి గవర్నమెంట్ కూడా ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తుంది.మోడీ గారు రీసెంట్గా ఆత్మనిర్భర్ భారత్ స్కీం తీసుకు వచ్చారు. దీని వల్ల business చేసేవారు చాల బెనిఫిట్స్ పొందుతారు. మా ఛానల్ ద్వారా కొంతమందికైనా నిరుద్యోగులకు,ఆడవారికి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఇంటి వద్ద నుంచే స్టార్టు చేసే క్రొత్త business ఐడియాస్ తీసుకురావాలని మా ప్రయత్నము.దయచేసి మా ఛానల్ ను subscribe ,like& share చేసి ఎంకరేజ్ చేయగలరు.
For any queries plz mail us to
telugubusinessvlogs@gmail.com
ఇట్లు
మీ Telugu Business Vlogs