హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రసాద్ మాస్టర్
నా వీడియోలు మీకు తెలియని విషయాలను తెలియజేస్తుంది .
మంచి నీతిని బోధిస్తుంది.
తల్లిదండ్రులను ప్రేమించాలని గురువులను గౌరవించాలని పెద్దలతో మర్యాదగా మాట్లాడాలని నేర్పుతుంది.
రామాయణం , మహాభారతం , భాగవతమును గురించి నిశితంగా తెలియజేస్తుంది.