Channel Avatar

YSR Congress Party @UC2asVumemMOELpHjmC9V7Dw@youtube.com

737K subscribers - no pronouns :c

YSR Congress Party (Yuvajana Sramika Rythu Congress Party) i


సామాన్య ప్రజలకు వైయస్ జగన్ గారు చేసిన మంచికి సజీవ సాక్ష్యం ఈ వీడియో💫#YSJaganCares రాష్ట్రంలోని రెండుకోట్ల మంది మహిళలను టీడీపీ మంత్రి సవిత అవమానించారు వైయస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలపై జులుంఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయగలరా? మేము అదానీ సంస్థతో కాదు.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో మాత్రమే ఒప్పందం చేసుకున్నాం. సంపద సృష్టిస్తానని కబుర్లు చెప్పి.. విద్యుత్ సంస్థల వద్ద అప్పుల కుప్పని సృష్టించిన చంద్రబాబు టీడీపీ కూటమి ప్రభుత్వంకి ఇదే మా ఓపెన్ ఛాలెంజ్🔥 ఈ ప్రభుత్వ వేధింపులు ఇలాగే కొనసాగితే చంద్రబాబు ఇంటి ముందే పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన. పేద మహిళలంటే మీకు అంత చులకనా శాడిస్ట్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్? | #APisNotinSafeHands చంద్రబాబు పాలనలో భవిష్యత్తులో బాదుడు గ్యారెంటీ అని ప్రజలకు అర్థం అయింది. ప్రభుత్వాలే పాటించనప్పుడు ఇక చట్టాలెందుకు? 41A నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారమే అరెస్టులు చేయాలి. కూటమి ప్రభుత్వం బెల్టు షాపులు రద్దు చేయాలని వైయస్ఆర్ సీపీ డిమాండ్ చేస్తోంది. 2023-24లో ఎవరు అధికారంలో ఉన్నారు చంద్రబాబు? ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఉంటుందా? తల్లీ.. చెల్లీ అంటూ ఎక్కడపడితే అక్కడ నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావ్ కదా చంద్రబాబు నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకి ఒక్కసారైనా చూపించావా టీడీపీ?#SadistChandraBabu #MosagaduBabu నీలో ఏమాత్రం నిజాయతీ ఉన్నా ప్రజలకి బహిరంగ క్షమాపణలు చెప్పు పవన్ కళ్యాణ్ #andhrapradesh #ysrcp వై యస్ జగన్ గారు చెప్పిన ఈ పిట్ట కథ మీకే అంకితం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి , ఎల్లో మీడియా. అంటే ఇన్నాళ్లు నువ్వు చేసింది తప్పుడు ప్రచారమేగా? కొంచెం కూడా నీకు సిగ్గు అనిపించట్లేదా చంద్రబాబూ? చంద్రబాబు హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు 19.54%, వై యస్ జగన్ గారి హయాంలో 15.61% మాత్రమే. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన రుషికొండ భవనాలపై ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానాలి. వెనుకడుగువేయని రాజకీయపక్షం వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ. #YSRCP #AndhraPradesh జగనన్న అధికారంలో ఉండి ఉంటే.. ఈ 6 నెలల్లో ఏ ఏ పథకాలు తమకి అందేవో ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు, రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతకు హామీ ఇవ్వాలి వైయస్‌ జగన్‌ హయాంలో కాల్ చేసిన 15ని.ల్లో 108 వచ్చేది.. కూటమి ప్రభుత్వంలో గంటకు కూడా రావడం లేదు. ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు వైయస్ జగన్ గారు ఎన్నో వైద్య సంస్కరణలు తీసుకొచ్చారు. సూపర్-6హామీల అమలు గురించి ప్రశ్నిస్తుంటే.కేసులతో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు#YSRCPSocialMedia వైయస్‌ఆర్‌సీపీ మహిళా నేతలపై అసభ్యకర పోస్టుల పెట్టిన వారి వివరాల్ని మేము చూపించాం.. రాజకీయాలు పక్కన పెట్టి..‌ జగన్‌ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేస్తున్నాం 36వేల మంది ట్రాఫికింగ్‌కి గురయ్యారని పవన్ కళ్యాణ్ అన్నారు. #APisNotinSafeHands #IdhiMunchePrabhutvam ఇది రాష్ట్రమా.. రావణకష్టమా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, హోం మంత్రి అనిత? #APisNotinSafeHands బయటకేమో విద్యుత్ రీఫార్మ్స్‌ అని ప్రైవేటీకరణ అని ప్రచారం చేసుకున్నాడని పుస్తకంలో చెప్పుకొచ్చారు. బాబు నీచమైన వ్యక్తిత్వం గురించి 20 ఏళ్ల క్రితమే ఆయన తోడల్లుడు'ఒకచరిత్ర-కొన్ని నిజాలు'పుస్తకం రాసాడు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుపుతున్న కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. మార్ఫింగ్‌లు, అసభ్యకర పోస్టులు మీరు పెట్టి.. వైయస్‌ఆర్‌సీపీపై నిందలా చంద్రబాబు? తండ్రిని మించిన అబద్ధాలకోరు ఈ ఊసరవెల్లి నారా లోకేష్ అని తేలింది. ఎన్నికల ప్రచారంలో నీకు 15,000.. నీకు 15,000.. నీకు 15,000.. అంటూ ఊదరగొట్టారు కదా? అసెంబ్లీలో నన్ను డిస్‌క్వాలిఫై చేయగలరా? నేను రెడీ.. రండి చూసుకుందాం🔥 #ysrcp #ysjagan #andhrapradesh మళ్లీ వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియాని బయపెట్టాలని కేసులు పెడుతున్నాడు. మళ్లీ బాబుకి భంగపాటు తప్పదు. ఇష్టమొచ్చినట్లు రిపోర్టులు మార్చి.. ఇంటూరి రవికిరణ్‌తో బలవంతంగా సంతకాలు చేయించుకున్న పోలీసులు వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని బెదిరించాలనుకోవడం చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ వల్ల అవుతుందా? ప్రభుత్వం వచ్చి ఐదునెలలు అవుతోంది.సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు అవ్వడం లేదని ప్రభుత్వాన్ని అడగడం తప్పా? మీ ఓపిక ఉన్నంత వరకూ అక్రమ కేసులు పెట్టుకోండి.. భయపడేది లేదు #YSRCPSocialMedia మరి వైయస్ జగన్ గారి మీద పోస్టులు పెట్టిన వారిపై కూడా ఇలానే చర్యలు తీసుకుంటారా? తీసుకోరా? ఎన్టీఆర్ ను గద్దె దింపడానికి ఈనాడు అనే బ్రోకర్ పేపర్ ను అడ్డు పెట్టుకున్నాడు. చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేదు.. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం అంతకన్నా లేదు. WhatsApp Video 2024 11 07 at 6 29 33 PM సోషల్ మీడియా పరంగా ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా పార్టీ అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు.. పోలీసుల తీరుతో వ్యవస్థ పేరు నాశనం అవుతోంది #YSRCPSocialMedia