విద్య నేర్పించడం అంటే పిల్లలకు మాత్రమే ౘదువు చెప్పడమో/చెప్పించడమో కాదు.
మన విలువైన సంస్కృతిని ఒక తరం నుండి మరో తరానికి అందించడమే విద్య.
మరి ఈ పని కేవలం ఉపాధ్యాయులది మాత్రమే కాదు కదా?
మనందరి పిల్లల ప్రగతి మనందరి బాధ్యత.
మంచిని బోధించే వారంతా ఉపాధ్యాయులే.
మంచిని ఆచరించే వారంతా ఆచార్యులే.