పల్లవి :అంబరవీధిలో తార వెలసింది యేసయ్యాజన్మస్థలము జ్ఞానులకు చూపించింది "2" హ్యాపీ క్రిస్మస్ "3"మేరీక్రిస్మస్ మేరీక్రిస్మస్ "3"హ్యాపీ క్రిస్మస్ 1:చరణం :దావీదుపట్టణమందు నేడురక్షకుడు పుట్టెను "2" పాపపరిహారర్థమై మనకొరకు జన్మించేను "2"హ్యాపీ క్రిస్మస్ 2:చరణం పొత్తుగుడ్డల చుట్టుమధ్యలో పరుండి నాబాలుడు "2" ఆయన ముఖకాంతిలోఉన్నాతేజస్సు ఈ లోకానికివెలుగు పంచెను "2" హ్యాపీ క్రిస్మస్ 3:చరణం :నింగిలోని తారను చూసిరి జ్ఞానులు బాలయేసునోద్దకు వచ్చిరి "2"బంగారం సాంబ్రాణి బోలము కానుకలుఅర్పించిరి "2"హ్యాపీ క్రిస్మస్