అష్టాదశ పురాణములు
2 videos • 0 views • by Achala Raja Yogamu అచల రాజ యోగము Achalam తత్వ రహస్య పరమార్థ గమ్యమును పొందుటలో భాగంగా అష్టాదశపురాణములు, ఇతిహాసములు, ఙ్ఞాన కాండములో గల ఉపనిషత్తులు విచారించడం వలన ఙ్ఞానోత్పత్తి జరిగి జన్మరాహిత్య మార్గమును పొందుటకు మార్గనిర్మాణము జరుగుతుంది. కావున ఈ ఛానెల్ ద్వారా నిత్యము ప్రసారము చేయబోవు ఈ సాహిత్య సంపదను విని తరించగలరని ప్రార్థన.